iDreamPost
android-app
ios-app

OTTలో యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ బేబీ డ్రైవర్’ మూవీ చూశారా!

  • Published Aug 17, 2024 | 12:30 AM Updated Updated Aug 23, 2024 | 6:03 PM

OTT Action Suspense Thriller: ఓటీటీ లో చాలా సినిమాలు ఉన్నాయి.. కాబట్టి ఏ సినిమా బెస్ట్.. ఏ సినిమాలు చూడాలి అనే కన్ఫ్యూజన్ వస్తూ ఉండడం సహజం. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఓ మంచి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ మూవీ చూడాల్సిందే.

OTT Action Suspense Thriller: ఓటీటీ లో చాలా సినిమాలు ఉన్నాయి.. కాబట్టి ఏ సినిమా బెస్ట్.. ఏ సినిమాలు చూడాలి అనే కన్ఫ్యూజన్ వస్తూ ఉండడం సహజం. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఓ మంచి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ మూవీ చూడాల్సిందే.

  • Published Aug 17, 2024 | 12:30 AMUpdated Aug 23, 2024 | 6:03 PM
OTTలో యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్  బేబీ డ్రైవర్’ మూవీ చూశారా!

వారం వారం ఓటీటీ లో ఏ సినిమాలు వస్తాయో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతున్నాయో అనే విషయాలను చూస్తూనే ఉన్నారు. ఇక వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటో.. అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో కూడా లిస్ట్ వచ్చేస్తుంది. వాటిని అదే విధంగా చూస్తున్నారు కూడా.. కానీ ఆల్రెడీ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ను మాత్రం మిస్ చేసేస్తున్నారు. మరి వీటిలో ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ మూవీ చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో పేరు బేబీ.. అతనొక కార్ డ్రైవర్. మూవీ స్టార్టింగ్ సీన్ లో అతను కార్ లో కూర్చుని సాంగ్స్ వింటూ ఉంటాడు. అదే కార్ లో బడి, తన వైఫ్ మౌనిక, ఇంకొక వ్యక్తి ఉంటాడు. వీరంతా కూడా ఒక రాబరీ చేయడానికి రెడీ గా ఉంటారు. రాబరీ పూర్తైన తర్వాత.. బేబీ వీళ్ళను చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా వాళ్ళ సీక్రెట్ ప్లేస్ లో తీసుకుని వెళ్తాడు. ఈ గ్యాంగ్ కు డాక్ అనే లీడర్ ఉంటాడు. డాక్ ప్లాన్ వేస్తే.. వీరంతా కూడా రాబరీ చేసుకుని వస్తారు. ఆ అమౌంట్ ను అందరూ కలిసి షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో బేబీ తన షేర్ ను తీసుకుని.. ఇకపై మీతో వర్క్ చేయను అని డాక్ కు చెప్తాడు.

కట్ చేస్తే ఇక్కడ బేబీ హిస్టరీని చూపిస్తారు. బేబీ చిన్నప్పుడు .. ఓ కార్ ఆక్సిడెంట్ లో చనిపోతారు.. ఆ యాక్సిడెంట్ లో బేబీ కి ఇయర్ ప్రాబ్లమ్ వస్తుంది. అప్పటినుంచి అతను సాంగ్స్ వింటూ దానిని కవర్ చేస్తాడు. ఇక బేబీ డాక్ తో ఆ విషయం చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ రెస్టారెంట్ లో డెబోరా అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు కానీ చెప్పడు. కట్ చేస్తే అతనికి డాక్ నుంచి ఇంకొక రాబరీ కోసం కాల్ వస్తుంది . ఈసారి అక్కడ కొత్త టీం వస్తారు. అయితే ఆ టీమ్ లో బ్యాట్స్ అనే అతనికి బేబీ పద్దతి నచ్చడు. ఇక అదే లాస్ట్ రాబరీ కాబట్టి ఎలాగూ ఒకలా ఫినిష్ చేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను పిజ్జా డెలివెరి బాయ్ గా జాయిన్ అయ్యి.. డెబోరాతో కూడా పరిచయం పెంచుకుంటాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ సడెన్ గా అప్పుడే డాక్ మళ్ళీ వచ్చి.. నువ్వు నా లక్కీ చార్మ్ వి.. నువ్వు నాతోనే ఉండాలి లేదంటే.. నిన్ను బ్రతకనివ్వను అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది ? బేబీ తన బాస్ తో వెళ్తాడా లేదా ? డెబోరాతో ప్రేమ కథ ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే ‘బేబీ డ్రైవర్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş