iDreamPost
android-app
ios-app

మనిషి , తోడేలు కలిసి చేసే సాహస యాత్ర.. OTT లో ఓసారైన చూడాల్సిన మూవీ

  • Published Jul 25, 2024 | 6:56 PM Updated Updated Jul 25, 2024 | 6:56 PM

కొన్ని సినిమాలు లైఫ్ లో ఒక్కసారైనా చూడాలని అంటూ ఉంటారు. ఈ సినిమా కూడా ఆ లిస్ట్ లో ముందుంటుంది. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి. మరి ఈ మూవీ ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

కొన్ని సినిమాలు లైఫ్ లో ఒక్కసారైనా చూడాలని అంటూ ఉంటారు. ఈ సినిమా కూడా ఆ లిస్ట్ లో ముందుంటుంది. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి. మరి ఈ మూవీ ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 25, 2024 | 6:56 PMUpdated Jul 25, 2024 | 6:56 PM
మనిషి , తోడేలు కలిసి చేసే సాహస యాత్ర.. OTT లో ఓసారైన చూడాల్సిన మూవీ

సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి.. ఇంట్రెస్టింగ్ గా ఉంటూనే.. లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి అని చెప్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అచ్చం ఇలాంటి సినిమా ఒకటి ఓటీటీ ని షేక్ చేస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. కొన్ని సినిమాలను జీవితంలో ఓసారైనా చూడాలని అంటూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సర్వైవల్ డ్రామాస్ చూసి ఉంటారు కానీ ఇలాంటి మూవీ మాత్రం చూసి ఉండరు. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి. మరి ఈ మూవీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. భూమి మీద జీవరాశి పుట్టిన తర్వాత బలమైన జీవుల చేతిలో బలహీనులంతా చనిపోయేవారు. అంటే బలమైన వారిదే పై చేయి. అలాంటి సమయంలో ఆదిమానవులు ఒంటరిగా భూమి మీద జీవించలేదని నిర్ణయించుకున్నారు. అందరు కలిసి గుంపులుగా తిరుగుతూ వేటాడడం మొదలు పెట్టారు. అప్పుడు వచ్చిన మార్పు మనిషి జీవితాన్నే మార్చేసింది. యూరప్ లోని 2000 వేల సంవత్సరాల క్రితం కొంతమంది ఆదిమానవుల తెగ ఒక గుంపుగా జీవిస్తూ.. వేటాడడం ఆహార సేకరించడం మొదలుపెడతారు. ఆరోజు ఆ తెగ వారు కొండ చివర మేత మేస్తూ ఉన్న అడవి దున్నలు గుంపును వేటాడుతూ ఉంటారు. నెల మీద పాకుతూ ఆ దున్నలను వేటాడుతూ ఉంటారు. కొన్ని ఆ తెగ వారి మీద విరుచుకుపడతాయి. అయితే ఆ తెగలో కొత్తగా జాయిన్ అయినా కేదా అనే అతను మాత్రం.. వాటితో ఫైట్ చేయలేకపోతాడు.

అప్పటినుంచి ఆ తెగ వారు అతనిని తమతో పాటు వేటకు తీసుకుని వెళ్ళి.. అతనికి అన్ని విద్యలు నేర్పించాలని డిసైడ్ అవుతారు. దానికోసం అతనిని అందరు కలిసి వేటకు సిద్ధం అవుతారు. ఆ తర్వాత నుంచి వారంతా కలిసి.. వేటకు బయల్దేరారు. కొండలు , నదులు దాటి అలా చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటారు. వారు చేసే ఆ ప్రయాణం.. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి అని నేర్పిస్తుంది. అసలు ఆ వేటలో వారు ఏం నేర్చుకున్నారు? ఆ తర్వాత ఏం జరిగింది ? చివరికి వారు తమ జీవితాలను ఎలా మాయార్చుకున్నారు ? చివరికి కథ ఎలా ముగిసింది ?భూమిపై బ్రతకడానికి ఆ తెగ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? ఇవన్నీ తెలియాలంటే “ఆల్ఫా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet