OTT Suggestion- Best Anthology Movie: ప్రేమ.. కోరిక.. మోసం.. OTTలో ఈ సినిమాకి పిచ్చెక్కిపోతారు!

OTT Sugugestion: ప్రేమ.. కోరిక.. మోసం.. OTTలో ఈ సినిమాకి పిచ్చెక్కిపోతారు!

OTT Best Anthology Movie: ఆంథోలజి కథలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో ఆంథోలజి మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలా మైండ్ డిస్టర్బ్ చేసే కథలు మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Anthology Movie: ఆంథోలజి కథలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో ఆంథోలజి మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలా మైండ్ డిస్టర్బ్ చేసే కథలు మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

ఒకటే కథను సినిమా మొత్తం చూపించడం ఒక ఎత్తైతే.. ఒకే సినిమాలో నాలుగైదు కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ రానివ్వకుండా.. ఇంట్రెస్టింగ్ గా చూపించడం మరొక ఎత్తు. ఇలాంటి వాటినే ఆంథోలజి కథలని అంటూ ఉంటారు. ఇక ఇలాంటి ప్లాట్స్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా చూసే వారికి మంచి రెఫ్రెషింగ్ ఫీలింగ్ ను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.. ఇప్పటివరకు ఎన్నో ఆంథోలజి మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలా మైండ్ డిస్టర్బ్ చేసే కథలు మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో మొదటి కథ మజ్ను.. బబ్లు , లేపాక్షి కి పెళ్లి జరుగుతుంది. అయితే బబ్లు కు అప్పటికే ఓ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. దీనితో బబ్లు తన భార్యతో తన నుంచి ఏమి ఆశించవద్దని.. కేవలం ఇంటికి కోడలుగా ఉంటే సరిపోతుందని చెప్తాడు. కట్ చేస్తే స్టోరీ మూడు సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఆరోజు లేపాక్షి బర్త్ డే అవ్వడంతో.. బబ్లు షాప్ లో పని చేసే ఓ వర్కర్ బబ్లు లేని టైమ్ లో గిఫ్ట్ తీసుకుని వస్తాడు. నిజానికి అతను లేపాక్షి నుంచి ఫిజికల్ నీడ్స్ కోరుకుంటాడు. ఇది కాస్త బబ్లు కు తెలుస్తుంది. దినోతో అతనిని దారుణంగా చంపేస్తాడు. ఇక మరోవైపు బబ్లు కార్ డ్రైవర్ కొడుకు ఓ రోజు బబ్లు ఇంటికి వస్తాడు. ఈసారి లేపాక్షి అతనికి అట్ట్రాక్ట్ అవుతుంది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది! రాజ్ , లేపాక్షిలు రిలేషన్ లో ఏమైనా ఉంటారా ! ఈ విషయం బబ్లు కు తెలుస్తుందా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇక రెండవ కథ కిలోనా.. ఈ మూవీ కథలోకి వెళ్తే.. అర్ధరాత్రి ఒక ఎలెక్ట్రిషియన్ కరెంటు తీస్తూ ఉంటాడు. ఇక సుహాల్ , బిన్నీ.. సుహాల్ ఎటువంటి పెర్మిషన్ లేకుండా రోడ్ సైడ్ ఐరన్ షాప్ ను రన్ చేస్తూ ఉంటాడు. బిన్నీ చాలా అల్లరిపిల్ల.. బిన్నీ అక్క మీనాల్ ఓ ఇంట్లో పని చేస్తూ ఆమెను చదివిస్తూ ఉంటుంది. మీనాల్ పని చేసే ఇంటి ఓనర్ కు పిల్లలు లేకపోడంతో.. బిన్నీని ఆమెకు బాగా దగ్గరచేస్తుంది. కట్ చేస్తే కొద్దీ రోజుల తర్వాత మీనాల్ , బిన్నీ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. అసలు వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ లో ఉంటారు! ఐరన్ షాప్ అతనికి మినల్ కు ఏదైనా సంబంధం ఉంటుందా!

మూడవ కథ విషయానికొస్తే.. భారతి అనే అమ్మాయి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో ఆమె తప్ప అందరూ మగవారే ఉంటారు. ఆ తర్వాత ఆ ఆఫీస్ కు అకౌంటంట్ గా మరొక అమ్మాయి వస్తుంది. దీనితో అప్పటినుంచి భారతికి ఆ అమ్మాయి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఓ రోజు వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మెల్లగా భారతి.. ఆమెపై ఫీలింగ్స్ పెంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది! వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉంటారా !

నాలుగవ కథ విషయానికొస్తే.. ఈ స్టోరీలో ఓ మధ్య వయస్సు ఉన్న లేడికి , ఓ యంగ్ అబ్బాయికి మధ్య రిలేషన్ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి ఓ పాపా ఉంటుంది. ఆ పాపా కు మాటలు రావు. దీనితో ఆమె తన కూతురు కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది.కానీ ఆమె తండ్రి ఆమెకు దూరం అవుతాడు. ఈ గ్యాప్ లో ఆమె ఓ ఫోటో గ్యాలరీలో ఓ అబ్బాయిని కలుస్తుంది. అతనికి కూడా మాటలు రాకపోవడంతో.. సైన్ లాంగ్వేజ్ తోనే ఇద్దరు కమ్యూనికేట్ అవతారు. మెల్లగా వీళ్ళద్దరు ఫిజికల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది! ఈ విషయం తన భర్తకు తెలుస్తుందా ! అసలు తనకు పెళ్ళైన విషయం ఆ అబ్బాయికి చెప్తుందా! ఈ నాలుగు కథలు తెలియాలంటే.. “అజీబ్ దస్తాన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments