iDreamPost
android-app
ios-app

OTT New Release: యాక్షన్స్ తో నవ్వించే దెయ్యం కథ .. OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే !

  • Published Jun 11, 2024 | 3:26 PM Updated Updated Jun 11, 2024 | 3:26 PM

ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం .. నెక్ట్ లెవెల్ హర్రర్ మూవీ. అదే ముంజ్యా.. థియేటర్స్ ను హౌస్ ఫుల్ చేస్తున్న ఈ సినిమా ఓటీటీ టాక్ మొదలైపోయింది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూసేద్దాం.

ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం .. నెక్ట్ లెవెల్ హర్రర్ మూవీ. అదే ముంజ్యా.. థియేటర్స్ ను హౌస్ ఫుల్ చేస్తున్న ఈ సినిమా ఓటీటీ టాక్ మొదలైపోయింది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 3:26 PMUpdated Jun 11, 2024 | 3:26 PM
OTT New Release: యాక్షన్స్ తో నవ్వించే  దెయ్యం కథ .. OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే !

ఒకప్పుడు థియేటర్ లో ఏ సినిమాలు ఎప్పడు రిలీజ్ అవుతున్నాయా అని అందరూ చూసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇంకాస్త అప్ డేట్ అయ్యి.. థియేటర్ లో రిలీజ్ అయిన రోజునే ఆయా సినిమాలు ఏ ఓటీటీ లో వస్తాయా అని సెర్చ్ చేసేస్తున్నారు. తెలుగు సినిమాలను మాత్రమే ఈ విధంగా సెర్చ్ చేస్తున్నారని ఆశ్చర్య పడే లోపే.. బాలీవుడ్ సినిమాలకు కూడా ఈ క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా హర్రర్ సినిమాలలో నెక్స్ట్ లెవెల్ హర్రర్ మూవీ.. ముంజ్యా ఈ నెల 7 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాల గురించి బజ్ నడుస్తుంది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

బాలీవుడ్ లో మరొక మిడ్ బడ్జెట్ చిత్రం “ముంజ్యా”.. భారీ అంచనాల మధ్యన జూన్ 7 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. అంచనాలను తగినట్టుగానే.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఇలాంటి హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన సినిమాను మాత్రం ఇప్పటివరకు చూసి ఉండరు. దెయ్యాలను కామెడీగా చూపిస్తూ.. వాటి యాక్షన్స్ తోనే నవ్వించగలిగే సినిమా ఇది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉండగానే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేశాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇక ముంజ్య సినిమా కథ విషయానికొస్తే .. ఈ సినిమా కథ మొత్తం పూర్తిగా అభయ్ వర్మ చుట్టూనే తిరుగుతుంది. అభయ్ తల్లికి అతిజాగ్రత్త ఎక్కువ. అందుకే అతనిని తనకు నచ్చినట్టుగా ఉండనివ్వదు. కానీ అతను మాత్రం స్వేచ్ఛగా ఉండాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి తమ ఊరిలో ఒక పెళ్లికి వెళ్తారు. అదే సమయంలో ఎంతోకాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ముంజ్య అనే ఒక పిల్ల దెయ్యం.. అభయ్ వెంటపడుతుంది. తనకు మాత్రమే కనిపిస్తూ తనను మాత్రమే టార్చర్ చేస్తుంటుంది. అసలు ముంజ్య ఎవరు ! పిల్లలనే ఎందుకు టార్గెట్ చేసింది ! ముంజ్య కథేంటి ! దాని నుంచి అభయ్ ఎలా తప్పించుకున్నాడు ! అనేది ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler