iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎక్కడంటే?

  • Published Aug 06, 2024 | 11:03 AM Updated Updated Aug 06, 2024 | 11:03 AM

ఇటీవలే మలయాళంలో సర్వైవల్ కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమా గుర్. అయితే ఈ సినిమా విడుదలై నెలన్నర దాటుతున్న ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో త్వరలో రాబోతుందని స్వయంగా ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడంటే..

ఇటీవలే మలయాళంలో సర్వైవల్ కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమా గుర్. అయితే ఈ సినిమా విడుదలై నెలన్నర దాటుతున్న ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో త్వరలో రాబోతుందని స్వయంగా ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడంటే..

  • Published Aug 06, 2024 | 11:03 AMUpdated Aug 06, 2024 | 11:03 AM
OTTలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎక్కడంటే?

ఈ మధ్య ఓటీటీల్లో మలయాళం సినిమాలకు ఎంతటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో మలయాళం సినిమాల హవానే ఎక్కువగా కొనసాగింది. ఎందుకంటే.. ఇక్కడ వివిధ జానర్ సినిమాలు డిఫరెంట్ కాన్సేఫ్ట్ తో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆడియాన్స్ భాష ఏదైనా సరే కంటేంట్ ముఖ్యం అంటూ మళయాళం సినిమాలకే జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే.. మలయాళంలో ఇప్పటికే క్రైమ్, సస్పేన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, రోమాంటిక్ తరహాలో వివిధ సినిమాలు థియేటర్స్ విడుదలై సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీలోని ఓ డిఫరెంట్ జానర్ లో మరో కొత్త సినిమా రాబోతుంది. మరీ ఆ సినిమానే ఏదో కాదు.. మలయాళం మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ ‘గుర్’.ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది. ఇంతకీ ఎక్కడంటే..

మలయాళం సర్వైవల్ కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమా ‘గుర్’. ఈ సినిమా జూన్ 15వ తేదీన థియేటర్ లో విడుదలైంది. కాగా, ఇందులో కుంచకో బొబన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను జేకె దర్శకత్వం వహించారు. అయితే కామెడీ జానర్ రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై ఆడియాన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే భారీ అంచనాల మేరకు గుర్ సినిమా థియేటర్స్ లో విడుదలవ్వగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎందుకంటే.. తెరపై అనుకున్న రీతిలో ఈ కథను ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విఫలైమయ్యడనే చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా విడుదలై నెలన్నర దాటిన ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి ఈ సినిమా వస్తుందనని ఎదురుచూసిన క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి త్వరలోనే వస్తుందని సమాచారం అందింది. కాగా, గుర్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామద్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుందని అధికారికంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిన్న( సోమవారం ఆగస్టు 5న) సోషల్ మీడియాలో వెల్లడించింది. కానీ, స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఎప్పుడనేది వెల్లడించలేదు.

ఇకపోతే గుర్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాకొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో రెజిమోన్ యువ పారిశ్రామికవేత్తగా నటించిన కుంచకో.. ఓ రాజకీయవేత్త కూతురుని ప్రేమిస్తాడు. అయితే ఓ రోజు అతడు జూలోని ఓ సింహం గుహలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుంటాడు. ఇక అతన్ని రక్షించడానికి మొత్తం జూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కానీ, వినడానికి ఈ స్టోరి భిన్నంగా అనిపించినా.. దీనిని ఆకట్టుకునేలా తెరపైకి ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీని పండించడానికే ఎక్కువగా ప్రయత్నించడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమనాలో నిజమైన 8 ఏళ్ల ఓ సింహాన్ని షూటింగ్ కోసం ఉపయోగించడం గమన్హారం. మరీ, త్వరలోనే గుర్ కామెడీ  సినిమా ఓటీటీలోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio