iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఈ 4 వెబ్ సిరీస్ లు చాలా స్పెషల్.. అసలు మిస్ చేయకండి

  • Published Aug 28, 2024 | 3:31 PM Updated Updated Aug 28, 2024 | 3:31 PM

This Week OTT Web Series: ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వాటిని అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఆ వెబ్ సిరీస్ లేంటో చూసేద్దాం.

This Week OTT Web Series: ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వాటిని అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఆ వెబ్ సిరీస్ లేంటో చూసేద్దాం.

  • Published Aug 28, 2024 | 3:31 PMUpdated Aug 28, 2024 | 3:31 PM
ఈ వారం OTT లో ఈ 4 వెబ్ సిరీస్ లు చాలా స్పెషల్.. అసలు మిస్ చేయకండి

సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా వెబ్ సిరీస్ లకు.. క్రేజ్ బాగా పెరుగుతుంది. దీనితో మేకర్స్ కూడా సరికొత్త విధంగా ప్రేక్షకుల ముందుకు కొత్త కథలను తీసుకుని వస్తున్నారు. ఇలా ప్రతి వారం ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు రావడం అవి ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కో జోనర్ .. అందులో కొన్ని వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఆ వెబ్ సిరీస్ లు ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇవే..

ఐసీ 814: ది కాందహార్ హైజాక్

1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన .. దేశంలో ఎవరు మర్చిపోలేరు. దేశ చరిత్రలోనే అదొక డార్క్ డే అంటూ చాలా మంది చెప్పుకుంటూ ఉండేవారు. అసలు ఆ సమయంలో ఆ ఘటన ఎలా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది.. అనే ఎన్నో యదార్ధ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు.. ఈ సిరీస్ లో చూపించారు. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి.

Ic84

ముర్షిద్:

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ పేరు..’ముర్షిద్’. ముంబై నగరాన్ని తమ ఆదీనంలో తెచ్చుకోవడం కోసం.. కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సిరీస్ కొనసాగనుంది. ఆల్రెడీ ఓటీటీ లో ఇప్ప్పుడు ఎలాంటి సినిమాలకు బాగా క్రేజ్ పెరుగుతుంది. ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను మెప్పించేస్తుంది. ఈ సిరీస్ ఆగస్ట్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోండి.

Murshid

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2

2022లో వచ్చిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 1 సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈ సిరీస్ విశేష ఆదరణ లభించడంతో.. ఇప్పుడు ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. సుమారు రెండేళ్ల తర్వాత ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో.. తెలుగులో కూడా అందుబాటులో రానుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

The rings power

క్యాడెట్స్:

ఇప్పటికే ప్రతి వారం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో.. ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. క్యాడెట్స్ గా జాయిన్ అయిన నలుగురు సాధారణ యువకులు.. ఇండియన్ ఆర్మీకి వెళ్లే జర్నీ ని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. నిజ జీవిత కథలను ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు.. ఈ మధ్య ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి.. ఈ సిరీస్ కూడా బాగానే మెప్పిస్తుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ సిరీస్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Cadets

ప్రస్తుతానికి ఈ వీకెండ్ ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ లు ఇవే.. ఇక వీకెండ్ లోపు మరిన్ని వెబ్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ వెబ్ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio