iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలోకి 11 సినిమాలు/సిరీస్ లు.. ఆ రెండు చాలా స్పెషల్

  • Published Sep 02, 2024 | 11:40 AM Updated Updated Sep 02, 2024 | 11:40 AM

This Week OTT Releases: ప్రతి వారం లానే ఈ వారం కూడా అటు థియేటర్ లోను.. ఇటు ఓటీటీ లోను ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. చూసేద్దాం.

This Week OTT Releases: ప్రతి వారం లానే ఈ వారం కూడా అటు థియేటర్ లోను.. ఇటు ఓటీటీ లోను ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. చూసేద్దాం.

  • Published Sep 02, 2024 | 11:40 AMUpdated Sep 02, 2024 | 11:40 AM
ఈ వారం OTTలోకి 11 సినిమాలు/సిరీస్ లు.. ఆ రెండు చాలా స్పెషల్

వీక్ స్టార్టింగ్ నుంచే వీకెండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇక ప్రతి వారం లానే ఈ వారం కూడా అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీ లోను ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఏదేమైనా కానీ తెలుగు ప్రేక్షకులు సినిమాలను అభిమానించినంతగా ఎవరు అభిమానించలేరు. అందుకే ప్రతి వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా.. ఆయా సినిమాల కథలను బట్టి.. వాటిని విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఈ వారం థియేటర్ రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలు విజయ్ నటించిన ది గోట్, సుహాస్ నటించిన జనక అయితే కనుక, నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు. ఇక వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి. మరి వీటితో పాటు ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

నెట్ ఫ్లిక్స్:

  • ది పర్ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 5
  • బ్యాడ్ బాయ్స్ : రైడ్ ఆర్ డై – సెప్టెంబర్ 6

అమెజాన్ ప్రైమ్ :

  • కాల్ మీ బే ( హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 6

జియో సినిమా:

  • ది ఫాల్ గాయ్ ( ఇంగ్లీష్ మూవీ) -సెప్టెంబర్ 3

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • కిల్ ( హిందీ) – సెప్టెంబర్ 6

సోనీలివ్ :

  • తనావ్ సీజన్ 2 ( వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 6

లయన్స్ గేట్ ప్లే :

  • ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ – సెప్టెంబర్ 6
  • ది ఎటర్నల్ డాటర్ ( ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 6
  • వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌసండ్ ప్లానెట్స్ ( ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 6

ఈటీవీ విన్:

  • కమిటీ కుర్రాళ్ళు(తెలుగు మూవీ) – సెప్టెంబర్ 5

బిసినీత్ ప్లాట్ ఫార్మ్ :

  • కన్యక – సెప్టెంబర్ 7

ఇక ఈ సినిమాలలో ఇంట్రెస్టింగ్ మూవీస్ అంటే ఇండియన్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న కిల్ మూవీ, నోస్టాలజిక్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న కమిటీ కుర్రాళ్ళు మూవీ అని చెప్పి తీరాలి. ఈ రెండు సినిమాలను థియేటర్ లో మిస్ అయినా వారు ఇప్పుడు ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఇక గత వారం సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. ఈ సినిమాలు మాత్రమే కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఈ వారం తెలుగు సినిమాల లిస్ట్ మాత్రం కాస్త తక్కువగానే ఉందని చెప్పి తీరాలి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş