iDreamPost
android-app
ios-app

ఈరోజు ఒక్కరోజే OTT లో 9 సినిమాలు.. ఆ 2 అసలు మిస్ అవ్వొద్దు

  • Published Aug 23, 2024 | 11:34 AM Updated Updated Aug 23, 2024 | 11:34 AM

Today OTT Releases: ఈ వారం ఓటీటీ లో 20 కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వాటిలో తెలుగు సినిమాల సంఖ్య అధికంగా ఉండడంతో ఓటీటీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో 9 సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం.

Today OTT Releases: ఈ వారం ఓటీటీ లో 20 కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వాటిలో తెలుగు సినిమాల సంఖ్య అధికంగా ఉండడంతో ఓటీటీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో 9 సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Aug 23, 2024 | 11:34 AMUpdated Aug 23, 2024 | 11:34 AM
ఈరోజు ఒక్కరోజే OTT లో 9 సినిమాలు.. ఆ 2 అసలు మిస్ అవ్వొద్దు

ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లతో కళకళలాడుతున్నాయి. ఈ వారం ఓటీటీ లోకి 20 కి పైగా సినిమాలు రిలీజ్ కాగా వాటిలో చాలా వరకు సినిమాలు ఉండడం విశేషం. అవి మాత్రమే కాకుండా థియేటర్ లో హిట్ అయినా బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ వారం ఓటీటీ లోకి అడుగుపెట్టడం మరొక విశేషం. ఎలాగూ అటు థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు కాబట్టి.. ఎంచక్కా ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలతో ఎంజాయ్ చేసేయండి. అయితే ఇదిలా ఉంటే ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో 9 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈరోజు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇలా ఉంది..

నెట్‌ఫ్లిక్స్ :

  • ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23
  • ది ఫ్రాగ్ (కొరియిన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 24

అమెజాన్ ప్రైమ్ :

  • ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23
  • రాయన్ – ఆగస్ట్ 23

ఆహా :

  • ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)- ఆగస్ట్ 23
  • శాఖాహారి – ఆగస్ట్ 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

  • ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 23

జియో సినిమా:

  • డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్ట్ 23

ఆపిల్ ప్లస్ టీవీ:

  • పాచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23

లయన్స్ గేట్ ప్లే :

  • ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 23

మనోరమ :

  • స్వకార్యం సంభవబాహులం (మలయాళ సినిమా)- ఆగస్ట్ 23

ఈ సినిమాలలో రాయన్ , శాఖాహారి సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలు కాకుండా ఆల్రెడీ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కల్కి ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే వీటితో పాటు.. గర్ర్ అనే మలయాళ డ్రామా కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కు ఎక్కడా లోటు లేకుండా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక వీకెండ్ పూర్తయ్యే లోపు ఇంకేమైనా మంచి సినిమాలు ఓటీటీ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాల అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.