iDreamPost
android-app
ios-app

OTT లో కూడా సూపర్ హిట్ మూవీనే.. కానీ !

  • Published Jun 01, 2025 | 1:00 PM Updated Updated Jun 01, 2025 | 1:00 PM

మలయాళ సినిమాలు తెలుగు వారి మధ్యన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఓటిటి లో మలయాళ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అదే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కథ ఎంత ఇంపార్టెంట్ ఓ.. ప్రమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్.

మలయాళ సినిమాలు తెలుగు వారి మధ్యన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఓటిటి లో మలయాళ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అదే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కథ ఎంత ఇంపార్టెంట్ ఓ.. ప్రమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్.

  • Published Jun 01, 2025 | 1:00 PMUpdated Jun 01, 2025 | 1:00 PM
OTT లో కూడా సూపర్ హిట్ మూవీనే.. కానీ !

మలయాళ సినిమాలు తెలుగు వారి మధ్యన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఓటిటి లో మలయాళ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అదే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కథ ఎంత ఇంపార్టెంట్ ఓ.. ప్రమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సరైన ప్రమోషన్స్ లేకపోతే ఎంత మంచి సినిమా అయినా కూడా అది వెనుకపడిపోతుంది. దీనికి లేటెస్ట్ గా రిలీజ్ అయినా మోహన్ లాల్ మూవీ తుడరుమ్ ఏ ఉదాహరణ. ఈ సినిమా మలయాళం వెర్షన్ సూపర్ హిట్ అయింది. ఏప్రిల్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు.

కానీ ఇది చాలామందికి తెలియదు. అసలు తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నామని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దింతో తెలుగు వెర్షన్ జనాల్లోకి పెద్దగా వెళ్ళలేదు. అంతకు ముందు ‘ఎంపురాన్’, ‘బరోజ్’ సినిమాలకు తెలుగులో పబ్లిసిటీ బాగా చేశారు. కానీ ఈ సినిమాకు ఎలాంటి హైప్ లేకపోవడంతో థియేటర్స్ లో పెద్దగా బజ్ వినిపించలేదు. ఇక లేటెస్ట్ గా ఓటిటి లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు థియేటర్ లో ఈ సినిమా ఆడాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా మలయాళ దర్శకులు ఓ పాత కథను కూడా కొత్తగా ట్రీట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అని చెప్పి తీరాల్సిందే. కథ పరంగా చూస్తే ఏ ప్రొడ్యూసర్ కూడా దీనిని తీయడానికి ముందుకు రారు. కానీ ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ చూస్తే మాత్రం కచ్చితంగా థ్రిల్ ఇస్తుంది. ఎంతకాలం ఇలా కొత్త కథలను తీసుకుని వస్తారు. ఉన్న కథలనే కొత్తగా చెప్పాలని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే జియో హాట్స్టార్ లో చూసేయండి. ఈ వీకెండ్ కు ఈ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet