iDreamPost
android-app
ios-app

మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ ‘కిల్’.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Aug 30, 2024 | 3:47 PM Updated Updated Aug 30, 2024 | 3:47 PM

Kill Movie OTT Streaming Date: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. కిల్. మరి ఈ సినిమా ఎప్పటినుంచి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

Kill Movie OTT Streaming Date: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. కిల్. మరి ఈ సినిమా ఎప్పటినుంచి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 30, 2024 | 3:47 PMUpdated Aug 30, 2024 | 3:47 PM
మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ ‘కిల్’.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి ప్రేక్షకులు ఆయా సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. దీనితో ఆ సినిమాలు ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో.. కిల్ మూవీ కూడా ఒకటి. ఇండియన్ మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్స్ చేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులను గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఎప్పటినుంచి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇండియాలో ఇప్పటివరకు ఎప్పుడు, ఎవ్వరు చూడని.. మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్తూ.. కిల్ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేశారు మేకర్స్. జూలై 5న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమాను.. అదే రేంజ్ లో ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇండియన్ మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఫిల్మ్.. వర్త్ వాచింగ్ ఫీలింగ్ ను కలిగించిందని.. చాలా మంది ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో కూడా భారీ పోటీ నెలకొంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ఎలాగూ తెలుగు కంటెంట్ కు ఆదరణ పెరుగుతుంది కాబట్టి.. త్వరలోనే తెలుగు వెర్షన్ ను కూడా తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.

Kill OTT date fix

కిల్ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ . ఓ జంట ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఈలోపే ఓ దొంగల ముఠా ట్రైన్ లోకి వచ్చి.. భీభత్సం చేస్తారు. ఈ క్రమంలో ఆ జంట సెపరేట్ అయిపోతారు. దీనితో హీరో బాగా వైలెంట్ అయిపోతాడు. ఆ దొంగలను క్రూరంగా చంపేస్తాడు.. ఆ తర్వాత ఏమైంది .. అతను ఎలా చంపేశాడు అన్నదే కథ. ఆ వైలెంట్ యాక్షన్స్ చెప్పడం కంటే కూడా చూస్తూనే మరింత కిక్ ఇస్తాయి. కాస్త వీక్ హార్ట్ పీపుల్ అయితే ధైర్యం తెచ్చుకుని చూడాల్సిందే . యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికీ ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis