iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ వైలెంట్ యాక్షన్ డ్రామా ‘కిల్’

  • Published Sep 06, 2024 | 10:13 AM Updated Updated Sep 06, 2024 | 10:13 AM

KILL Movie OTT Streaming : కథలో కంటెంట్ ఉంటే బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆయా సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ లో షేక్ చేసిన సినిమా.. కిల్. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ మూవీ విధ్వసం సృష్టించింది. ఇక ఇప్పడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

KILL Movie OTT Streaming : కథలో కంటెంట్ ఉంటే బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆయా సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ లో షేక్ చేసిన సినిమా.. కిల్. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ మూవీ విధ్వసం సృష్టించింది. ఇక ఇప్పడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

  • Published Sep 06, 2024 | 10:13 AMUpdated Sep 06, 2024 | 10:13 AM
OTT లోకి వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ వైలెంట్ యాక్షన్ డ్రామా ‘కిల్’

థియేటర్లో మిస్ అయినా కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా.. ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఓటీటీ అన్న తర్వాత ఎలాంటి కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటుందో తెలియనిది కాదు. కథలో కంటెంట్ ఉంటే కనుక హాలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ అని తేడా లేకుండా ఆయా సినిమాలను ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ థియేటర్స్ లో విధ్వంసం సృష్టించిన సినిమా.. కిల్.. ఇండియన్ మోస్ట్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా బజ్ సంపాదించుకున్న ఈ మూవీని.. థియేటర్ లో మిస్ అయినా వారు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిఖిల్ గణేష్ దర్శకత్వం వహించిన కిల్ మూవీ.. స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు ఇండియా లో ఎవరు చూడని .. మూవీ అని చెప్తూ థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ మూవీ.. అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కు.. రక్తపాతానికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్ ను ఈ సినిమా ఇంకాస్త ఎక్కువగా మెప్పించిందని చెప్పి తీరాలి. అటు మేకర్స్ కు కూడా లాభాలను మిగిల్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇద్దరు ప్రేమికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. జీవితం మీద ఎన్నో ఆశలతో జీవిస్తూ ఉంటారు. ఓ రోజు వీరిద్దరూ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. కొంత సమయం వరకు సాఫీగా సాగిపోయిన వారి ప్రయాణంలో అలజడి మొదలైంది. సడెన్ గా ఆ ట్రైన్ లోకి ఓ దొంగల ముఠా వచ్చి రచ్చ రచ్చ చేస్తారు. ఈ క్రమంలో ఆ జంట విడిపోతారు. హీరో వారితో ఫైట్ చేసే క్రమంలో హీరోయిన్ ను ఆ దొంగలు చంపేస్తారు. దీనితో అతను ఆ దొంగల ముఠాను అతి క్రూరంగా చంపేస్తాడు. ఈ వైలెంట్ యాక్షన్స్ చెప్పడం కంటే కూడా చూస్తూనే ఇంకాస్త ఎక్కువ కిక్ ఇస్తాయి. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş