iDreamPost
android-app
ios-app

కల్కి OTT స్ట్రీమింగ్ పై మేకర్స్ క్లారిటీ.. ఎప్పటినుంచంటే !

  • Published Jul 16, 2024 | 6:29 PM Updated Updated Jul 16, 2024 | 6:29 PM

Kalki 2898AD OTT Update: కల్కి 2898AD ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత.. థియేటర్ లో అయితే రిలీజ్ అయిపొయింది. ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు అందరి ప్రశ్న కల్కి 2898 AD ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

Kalki 2898AD OTT Update: కల్కి 2898AD ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత.. థియేటర్ లో అయితే రిలీజ్ అయిపొయింది. ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు అందరి ప్రశ్న కల్కి 2898 AD ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

  • Published Jul 16, 2024 | 6:29 PMUpdated Jul 16, 2024 | 6:29 PM
కల్కి OTT స్ట్రీమింగ్ పై  మేకర్స్ క్లారిటీ..  ఎప్పటినుంచంటే !

కల్కి 2898AD మూవీ ఇప్పుడు ఎవరి నోటా విన్న ఇదే టాక్ వినిపిస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత.. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. అనుకున్న విధంగానే అందరు ఊహించినట్లుగానే.. ఎవరు ఊహలకు అందని విధంగా కల్కి సినిమా.. ప్రభంజనం సృష్టించింది. ఇంకా ఈ సినిమాకు థియేటర్స్ లో రష్ అయితే అదే విధంగా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు థియేటర్స్ లో కల్కి మ్యానియా ఇప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేము. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు కల్కి ఓటీటీ రిలీజ్ గురించే. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అయితే ఫిక్స్ అయిపోయాయి. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పుడు దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. దానికి ప్రేక్షకులు ఇప్పుడు అంతగా ఆశ్చర్యపోవడం లేదు. కానీ కల్కి మూవీ బాగా హైప్ ఉన్న మూవీ కనుక.. ఈ సినిమాను అంత త్వరగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయితే కల్కి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మిగతా భాషల స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా  పది వారల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. వినాయక చవితి సంధర్బంగా ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక కల్కి మూవీ ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాగే నాగ్ అశ్విన్ పుణ్యమా అని అందరు ఇప్పుడు మహాభారతం తెలుసుకోవడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందరు తర్వాత పార్ట్ కోసం ఇప్పటినుంచే ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే కల్కి మూవీ రిలీజ్ కంటే ముందు.. బుజ్జి&భైరవ పేరుతో రిలీజ్ అయినా సిరీస్ కు సంబంధించిన మిగిలిన రెండు ఎపిసోడ్స్ లో.. కల్కి 2 లోని నాలుగో ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లుగా.. నాగ్ అశ్విన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ అప్ డేట్స్ పై కూడా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి కల్కి 2898 AD ఓటీటీ అప్ డేట్ పై విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş