జాట్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే …

కంటెంట్ బావుంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం ఇలా ఏ లాంగ్వేజ్ సినిమానైనా చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అదేంటో చూసేద్దాం.

కంటెంట్ బావుంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం ఇలా ఏ లాంగ్వేజ్ సినిమానైనా చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అదేంటో చూసేద్దాం.

సన్నీ డియోల్ ను అంతా బాలీవుడ్ బాలయ్య అని అంటూ ఉంటారు. అక్కడ మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మూవీ ‘జాట్’. ఈ సినిమా అన్ని జోనర్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పి తీరాల్సిందే. దీనితో మేకర్స్ ఈ మూవీకి సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయినట్లే. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సన్నీ డియోల్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడని చెప్పి తీరాల్సిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవుతుంది కాబట్టి.. ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అయితే OTT లో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారా లేదా తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా అనే విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ OTT స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా జూన్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా OTT లో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మూవీ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments