iDreamPost
android-app
ios-app

వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదేనా !

  • Published Jun 05, 2025 | 1:43 PM Updated Updated Jun 05, 2025 | 1:43 PM

ఈసారి ఎట్టి పరిస్థితిలోను సినిమాను జూన్ 12 న రిలీజ్ చేస్తాం అని మేకర్స్ చెప్పడంతో అంతా సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి మూవీ పోస్ట్ పోన్ మాట వినిపించడంతో అభిమానాలు ఆశలు నిరాశాలు అయ్యాయి. ఈ క్రమంలో కొందరు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటే... మరి కొందరు సరే సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు వదిలేశారు.

ఈసారి ఎట్టి పరిస్థితిలోను సినిమాను జూన్ 12 న రిలీజ్ చేస్తాం అని మేకర్స్ చెప్పడంతో అంతా సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి మూవీ పోస్ట్ పోన్ మాట వినిపించడంతో అభిమానాలు ఆశలు నిరాశాలు అయ్యాయి. ఈ క్రమంలో కొందరు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటే... మరి కొందరు సరే సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు వదిలేశారు.

  • Published Jun 05, 2025 | 1:43 PMUpdated Jun 05, 2025 | 1:43 PM
వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదేనా !

ఎప్పటినుంచో పవన్ అభిమానులు హరిహర వీరమల్లు కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎట్టి పరిస్థితిలోను సినిమాను జూన్ 12 న రిలీజ్ చేస్తాం అని మేకర్స్ చెప్పడంతో అంతా సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి మూవీ పోస్ట్ పోన్ మాట వినిపించడంతో అభిమానాలు ఆశలు నిరాశాలు అయ్యాయి. మూవీ పోస్ట్ పోన్ అవ్వడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఇవేమి పట్టించుకోకుండా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటే… మరి కొందరు సరే సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు వదిలేశారు.

అయితే పోస్ట్ పోన్ కు అసలు కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కాకపోవడం అని అంటున్నారు. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ మూవీ రీరిలీజ్ జులై 15న ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల 5 కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుందని.. ఆ తర్వాత ఓ 10 రోజులు సెన్సార్ వర్క్స్ ఉంటాయని. అలా జూలై 15న సినిమా రిలీజ్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మేకర్స్ నుంచి మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేవు. కానీ ఈసారి మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని పక్కా ప్లానింగ్ తో మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలనీ అనుకుంటున్నారట మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio