iDreamPost
android-app
ios-app

ఆరేళ్ళ తర్వాత OTT లోకి వచ్చిన దుల్కర్ మూవీ

  • Published Jun 05, 2025 | 12:30 PM Updated Updated Jun 05, 2025 | 12:30 PM

కొన్ని సినిమాలు థియేటర్లో మెప్పించిన మెప్పించకపోయిన ఓటిటి కి మాత్రం ఆలస్యంగానే ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అయితే నెలలు ఆలస్యం అయితే పర్లేదు కానీ.. ఇప్పుడు చెప్పుకునే మూవీ మాత్రం ఏకంగా ఆరేళ్ళ తర్వాత ఓటిటి ఏంటీ ఇస్తుంది. దింతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటంటే దుల్కర్ నటించిన ఓరు య‌మండ‌న్ ప్రేమ‌కకథ.

కొన్ని సినిమాలు థియేటర్లో మెప్పించిన మెప్పించకపోయిన ఓటిటి కి మాత్రం ఆలస్యంగానే ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అయితే నెలలు ఆలస్యం అయితే పర్లేదు కానీ.. ఇప్పుడు చెప్పుకునే మూవీ మాత్రం ఏకంగా ఆరేళ్ళ తర్వాత ఓటిటి ఏంటీ ఇస్తుంది. దింతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటంటే దుల్కర్ నటించిన ఓరు య‌మండ‌న్ ప్రేమ‌కకథ.

  • Published Jun 05, 2025 | 12:30 PMUpdated Jun 05, 2025 | 12:30 PM
ఆరేళ్ళ తర్వాత OTT లోకి వచ్చిన దుల్కర్ మూవీ

కొన్ని సినిమాలు థియేటర్లో మెప్పించిన మెప్పించకపోయిన ఓటిటి కి మాత్రం ఆలస్యంగానే ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అయితే నెలలు ఆలస్యం అయితే పర్లేదు కానీ.. ఇప్పుడు చెప్పుకునే మూవీ మాత్రం ఏకంగా ఆరేళ్ళ తర్వాత ఓటిటి ఏంటీ ఇస్తుంది. దింతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటంటే దుల్కర్ నటించిన ఓరు య‌మండ‌న్ ప్రేమ‌కకథ. 2019 లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ కామిడి థ్రిల్లర్ ఇది. ఆ సినిమాను ఓ యముడు ప్రేమ కథ పేరుతో తెలుగులోకి తీసుకుని వచ్చారు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ భాగ్యం దక్కింది. మరి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం

ఈ సినిమా కథ విషయానికొస్తే.. జాన్ అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ ఉంటాడు. అతను ఓసారి పేపర్ లో దియా ఫోటో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన ఫ్రెండ్స్ తో తెగ గాలిస్తాడు. ఎంత వెతికినా కానీ ఆమె ఆచూకీ దొరకదు. కొద్దీ రోజులకు ఆమెను ఎవరో హత్య చేసారని తెలుస్తుంది. దీనితో జాన్ ఎలా అయినా ఆ హంతకుడిని కనిపెట్టి రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. మరి ఈ హీరో ఆ హంతకుడిని పట్టుకున్నాడా లేదా ? అసలు ఆమెను ఎందుకు హత్య చేశారు ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

దుల్కర్ సినిమాలను తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. కాబట్టి అతనికోసమైన ఈ సినిమాను ఓసారి చూసేయొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళ సినిమాలు ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో తెలియనిది కాదు. సో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet