iDreamPost
android-app
ios-app

OTTలోకి సూపర్ హారర్ సిరీస్.. తెలుగులో స్ట్రీమింగ్

  • Published Mar 14, 2024 | 6:24 PM Updated Updated Mar 14, 2024 | 6:24 PM

ఇటీవల కాలంలో థియేటర్లలోనైనా, ఓటీటీలో అయిన హారర్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో నవీన్ చంద్ర తాజాగా ఓ కొత్త హారర్ సిరీస్ తో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు.

ఇటీవల కాలంలో థియేటర్లలోనైనా, ఓటీటీలో అయిన హారర్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో నవీన్ చంద్ర తాజాగా ఓ కొత్త హారర్ సిరీస్ తో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు.

  • Published Mar 14, 2024 | 6:24 PMUpdated Mar 14, 2024 | 6:24 PM
OTTలోకి సూపర్ హారర్ సిరీస్.. తెలుగులో స్ట్రీమింగ్

ఇటీవల కాలంలో థియేటర్లలోనైనా, ఓటీటీలో అయిన హారర్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాలసిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడంతా.. క్రైమ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రలపైనే ట్రెండ్ నడుస్తోంది. ఇక ప్రేక్షకులు కూడా వీటినే ఇంట్రస్ట్ గా చూస్తున్నారు. పైగా ఇప్పుడంతా డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లా హవా నడుస్తోంది కనుక.. ఓటీటీ ప్రేక్షకులకు భయపెట్టేందుకు వివిధ భాషల్లోని హారర్, క్రమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాగా, ఇప్పుడు తాజాగా మరో తమిళ్ హారర్ సిరీస్ అనేది ప్రేక్షకులను హాడెలెత్తించడానికి సిద్ధంగా ఉంది. అదే ‘ఇన్ స్పెక్టర్ రిషి’. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించాడు. కాగా, ఈ సిరీస్ ను త్వరలోనే ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ఇన్ స్పెక్టర్ రిషి’. ఈ సిరీస్ కు నందిని జేఎస్ దర్శకత్వం వహించగా.. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుక్ దేవ్ లహిరి నిర్మించారు. ఈ సిరీస్ లో సునయన, కన్న రవి, మాలిని జీవర్తనం, శ్రీకృష్ణ దయాల్, కుమారవేల్ ప్రముఖ పాత్రలు పోషించారు. కాగా, ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ అనేది ఈ నెలఖారు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులో రానుంది. అలాగే ఈ సీరిస్ తమిళ్ తోపాటు, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్ని గురువారం అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించింది. అలాగే ఆ సిరీస్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా, ఈ పోస్ట‌ర్‌లో న‌వీన్ చంద్ర చేతిలో గ‌న్ ప‌ట్టుకొని వెన‌క్కి తిరిగి చూస్తున్న‌ లుక్స్ లో కనిపిస్తున్నారు.

ఇక నవీన్ చంద్ర నటించిన ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ విషయానికొస్తే.. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఇందులో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక మర్డర్ మిస్టరీ కథతో హారర్ జానర్ నేపథ్యంలో తీసిన ఈ సిరీస్ లో..వరుస హత్యలు జరుగుతున్న ప్రాంతంలో ఇన్ స్పెక్టర్ రిషి కేసులు చేధించే క్రమంలో దాని వెనకాల అతీత శక్తుల గురించి కూడా తెలుసుకుంటాడు . అయితే ఆ కేసులకు, ద్యేయ్యాలకు మధ్య సంబంధం ఏమిటి ఆ ప్రాంతంలో వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియాలంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే. మరి, త్వరలో ఓటీటీలోకి రాబోతున్న ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş