iDreamPost
android-app
ios-app

థియేటర్లో డిజాస్టర్.. OTTలో మాత్రం హిట్ చిత్రాలకి మించి ట్రెండ్ అవుతోంది!

  • Published Aug 18, 2024 | 4:10 AM Updated Updated Aug 18, 2024 | 4:10 AM

OTT Trending Movie: ప్రతి వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే సినిమా కథలను బట్టి వెంటనే ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ట్రెండింగ్ లోకి వచ్చిన సినిమా అయితే అందరిని ఆశ్చర్య పరిచింది.

OTT Trending Movie: ప్రతి వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే సినిమా కథలను బట్టి వెంటనే ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ట్రెండింగ్ లోకి వచ్చిన సినిమా అయితే అందరిని ఆశ్చర్య పరిచింది.

  • Published Aug 18, 2024 | 4:10 AMUpdated Aug 18, 2024 | 4:10 AM
థియేటర్లో డిజాస్టర్.. OTTలో మాత్రం హిట్ చిత్రాలకి మించి ట్రెండ్ అవుతోంది!

ఈ వారం ఓటీటీ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఈ వీకెండ్ ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు అసలు కొరత లేదు. అటు థియేటర్స్ లోను.. ఇటు ఓటీటీ లోను వరుస సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే ఇలా ప్రతి వారం ఓటీటీ లోకి డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలైనా లేదా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఓటీటీ లోకి వచ్చిన సినిమాలైనా .. ఆయా సినిమాల కథలను బట్టీ.. ట్రెండింగ్ లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ ట్రెండింగ్ లో ఉన్న మూవీ అయితే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

సాధారణంగా ఓటీటీ లో ఏదైనా బో*ల్డ్ మూవీ కానీ.. థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన సినిమా కానీ రిలీజ్ అయిందంటే.. కచ్చితంగా ఆ సినిమాలే ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కథలో స్ట్రాంగ్ పాయింట్ కనుక ఉంటే.. ఓటీటీ లో రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ దక్కించుకుంటాయి. కానీ ఈ వారం మాత్రం థియేటర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆల్రెడీ ఆ సినిమా తర్వాత ఓటీటీ లో ఎన్నో మంచి వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అయినా సరే.. వాటిని వెనక్కు నెట్టేసి.. టాప్ 2 ట్రెండింగ్ లో కొనసాగుతున్నా మూవీ మరేదో కాదు.. కమల్ హాసన్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘భారతీయుడు-2’ మూవీ. మొదటి షో నుంచే థియేటర్ లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా.. ఇప్పుడు ఓటీటీ లో మాత్రం అదరగొడుతుంది. ఈ ట్విస్ట్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు.. థియేటర్ రెస్పాన్స్ తో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులను మాత్రం మెప్పిస్తూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు థియేటర్ లో కలెక్షన్ల వర్షం కురిపించినా ఓటీటీ లో మాత్రం ట్రోలింగ్ కు గురవుతాయి. అలాంటిది.. ఇప్పుడు అనుకోని రీతిలో ఆగష్టు 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన భారతీయుడు-2 మూవీ.. ట్రెండింగ్ లో రావడం విశేషం. అసలు ఈ మూవీ ఎందుకు డిజాస్టర్ అయింది అనే పాయింట్ లో కూడా.. సినిమాను చూసే వారు ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి సినిమా ట్రెండింగ్ లోకి రావడం మాత్రం ఇదే మొదటి సారి. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom