iDreamPost
android-app
ios-app

Indian2 OTT : ఇండియన్ 2 OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

  • Published Jul 12, 2024 | 11:47 AM Updated Updated Jul 12, 2024 | 11:47 AM

Indian 2 OTT Partner: ప్రేక్షకులంతా ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే డైరెక్టర్ శంకర్ , కమల్ హాసన్ లా ఇండియన్ 2 మూవీ. జులై 12 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటీటీ డీల్ భారీ ధరలకు అమ్ముడుపోయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Indian 2 OTT Partner: ప్రేక్షకులంతా ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే డైరెక్టర్ శంకర్ , కమల్ హాసన్ లా ఇండియన్ 2 మూవీ. జులై 12 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటీటీ డీల్ భారీ ధరలకు అమ్ముడుపోయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jul 12, 2024 | 11:47 AMUpdated Jul 12, 2024 | 11:47 AM
Indian2 OTT : ఇండియన్ 2 OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా… దాదాపు థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ ను ముగించుకుంటున్నాయి. థియేటర్ లో ఆ మూవీ టాక్ కంటే ముందు.. అసలు ఆ సినిమా ఏ ఓటీటీ లోకి వస్తుందా అనే ఆసక్తే అందరికి కలుగుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయింది. అదే డైరెక్టర్ శంకర్ , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ. ఎన్నో ఎదురుచూపులా తర్వాత ఈ సినిమా జూలై 12 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ అక్కడక్కడ యావరేజ్ టాక్ తో పాటు.. పాజిటివ్ టాక్ ని కూడా సంపాదించుకుంటుంది. దానితో పాటు ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకు అమ్ముడుపోయిందనే సమాచారం. మరి ఈ సినిమా ఓటీటీ సంబంధించిన వివరాలను చూసేద్దాం.

కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ వచ్చిన ఇండియన్ 2 సినిమా మీద. అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే ఈ మూవీ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. పైగా ఈ సినిమా తెలుగు , హిందీ , కన్నడ , మలయాళం భాషల్లో విడుదల అయింది. కాగా ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు.. సిద్దార్ధ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , సముద్ర ఖని , ఎస్ జె సూర్య , బాబీ సింహ లాంటి ఎంతో మంది నటి నటులు.. ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడు పోయాయట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక అన్ని సినిమాలలనే ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Indian2 into OTT fixed

1996లో భారీ బడ్జెట్ తో భారతీయుడు సినిమాను రూపొందించారు దర్శకుడు. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు.. అంత కంటే భారీ రేంజ్ లో ఇండియన్ 2 మూవీని తెరకెక్కించారు . ఇక ఈరోజు అంటే జులై 12 న ఇండియన్ 2 మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. అక్కడక్కడ ఈ సినిమా గురించి నెగెటివ్ టాక్ వినిపిస్తున్న కానీ .. దాదాపు చాలా వరకు ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏ నడుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ను సాధిస్తుందో.. ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక త్వరలోనే ఇండియన్ 3 మూవీని కూడా విడుదల చేయనున్నారని టాక్. మరి ఇండియన్ 2 మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet