iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగులో హర్రర్ కామెడీ మూవీ ‘త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Sep 17, 2024 | 11:00 PM Updated Updated Sep 17, 2024 | 11:00 PM

ఈ మధ్య సినిమాలన్నీ నెల లోపే థియేటర్స్ లో అడుగుపెడుతుంటే కొన్ని సినిమాలు మాత్రం.. సంవత్సరాలు గడిచిన ఓటీటీ పుణ్యానికి నోచుకోవడం లేదు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత ఓ హర్రర్ కామెడీ మూవీ.. అది కూడా తెలుగులో రాబోతుంది. ఆ వివరాలు చూసేద్దాం.

ఈ మధ్య సినిమాలన్నీ నెల లోపే థియేటర్స్ లో అడుగుపెడుతుంటే కొన్ని సినిమాలు మాత్రం.. సంవత్సరాలు గడిచిన ఓటీటీ పుణ్యానికి నోచుకోవడం లేదు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత ఓ హర్రర్ కామెడీ మూవీ.. అది కూడా తెలుగులో రాబోతుంది. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Sep 17, 2024 | 11:00 PMUpdated Sep 17, 2024 | 11:00 PM
OTT లోకి తెలుగులో హర్రర్ కామెడీ మూవీ ‘త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కామెడీ మూవీస్ కు, అటు హర్రర్ సినిమాలకు ఎలానూ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా హర్రర్ కామెడీ మూవీస్ వస్తున్నాయి. ఈ సినిమాలకు ఉండే డిమాండ్ కూడా అలానే ఉంది. దింతో ఎప్పటినుంచో ఓటీటీ రిలీజ్ కు నోచుకోని సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అందులోను తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా పెరగడంతో.. ఇతర భాషల సినిమాలను కూడా తెలుగులోకి తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇదొక ఇటాలియన్ లాంగ్వేజ్ సినిమా. ఈ సినిమా పేరు త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్. రీసెంట్ గా రిలీజ్ అయినా ముంజ్యా, స్త్రీ 2 సినిమాలు హర్రర్ కామెడి సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటో చూపించాయి . ఈ సినిమా కూడా అలాంటిదే. నిజానికి ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఇదొక డిఫరెంట్ కథ . ఆ సమయంలో ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. అయితే రెగ్యులర్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా.. వ్రోట్ ప్లాట్ ఫార్మ్ లో డిసెంబర్ 20 నుంచి తెలుగు , హిందీ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఈలోపే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ అంతా కూడా చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఓ ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్లంతా కూడా ఓ భారీ ప్రైజ్ మనీ కోసం ఓ అడ్వెంచర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ భారీ ప్రైజ్ మనీ మరేదో కాదు. అమాయకంగా కనిపించే ఓ అమ్మాయి. అందుకోసం ఆ ముగ్గురు తమ ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని .. అందులోకి దిగిన తర్వాత కానీ వారికి తెలియదు. ప్రైజ్ మనీ కోసం వచ్చాం అనుకున్న ఆ ముగ్గురి జీవితాలు పూర్తిగా ప్రమాదంలో పడతాయి. చివరికి వారి ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఎన్నో నిజ నిజాలు బయటపడతాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు ? వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? వాళ్ళ స్నేహం కొనసాగుతుందా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş