iDreamPost
android-app
ios-app

OTT New Release: OTTలోకి వచ్చేసిన బెస్ట్ రొ*మాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 07, 2024 | 5:51 PM Updated Updated Jun 07, 2024 | 5:51 PM

స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అలాగే ఇప్పుడు అలాంటి కేటగిరీస్ లో అనేక సినిమాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరొక సినిమా తాజాగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అలాగే ఇప్పుడు అలాంటి కేటగిరీస్ లో అనేక సినిమాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరొక సినిమా తాజాగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Jun 07, 2024 | 5:51 PMUpdated Jun 07, 2024 | 5:51 PM
OTT New Release: OTTలోకి వచ్చేసిన బెస్ట్ రొ*మాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పటివరకు ఓటీటీ లో అనేక సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఆయా సినిమాలకు లభించే ఆదరణ కూడా అలానే ఉంటుంది. అలాగే.. ఇప్పటికే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసేశాయి, ఇక ఆ సినిమాలు వచ్చిన టైమ్ కి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అంతగా పాపులర్ అవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీ లకు విపరీతమైన ఆదరణ లభించేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడు ఆ తరహా సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ వచ్చేసిన సినిమా పేరు “హిట్ మ్యాన్”. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి ఈ జోనర్ కంటెంట్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఈ వీకెండ్ చూసేందుకు బెస్ట్ మూవీ అని చెప్పి తీరాలి. ఇక ఈ మధ్య ఓటీటీ మీద ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో.. మేకర్స్ కూడా అవి ఏ భాషలో ఉండే చిత్రాలైనా సరే వాటిని తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు హిట్ మ్యాన్ మూవీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమాను మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి. మరి ఈ సినిమా ఏంటి అసలు ఎందుకు ఈ సినిమాను చూడాలి అనే విషయానికొస్తే..

హిట్ మ్యాన్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే.. ఇదొక రొ*మాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ లో గ్యారీ జాన్సన్ అనే ఓ ప్రొఫెషనల్ కిల్లర్.. తన ప్రొటొకాల్స్ ను బ్రేక్ చేసి మరి .. పెళ్లి అయ్యి తన భర్త వలన వేధింపులకు గురి అవుతున్న ఓ మహిళకు సహాయం చేయాలనీ అనుకుంటాడు. ఈ క్రమంలో ఆమెతో గ్యారీ ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ, ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 7.4 రేటింగ్ ను దక్కించుకుంది. మరి ఈ సినిమా జూన్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఈ వీకెండ్ కు చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş