iDreamPost
android-app
ios-app

Harom Hara OTT: అఫీషియల్: హరోం హర కొత్త స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jul 12, 2024 | 6:13 PM Updated Updated Jul 12, 2024 | 6:13 PM

Harom Hara New OTT Streaming Date: కొన్ని సినిమాలు ఎందుకో చెప్పిన సమయానికి చెప్పిన ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వవు. సుధీర్ బాబు నటించిన హరోం హర విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ మరొక డేట్ వచ్చేసింది.

Harom Hara New OTT Streaming Date: కొన్ని సినిమాలు ఎందుకో చెప్పిన సమయానికి చెప్పిన ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వవు. సుధీర్ బాబు నటించిన హరోం హర విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ మరొక డేట్ వచ్చేసింది.

  • Published Jul 12, 2024 | 6:13 PMUpdated Jul 12, 2024 | 6:13 PM
Harom Hara OTT: అఫీషియల్: హరోం హర కొత్త స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రతి సోమవారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతాయా అనే లిస్ట్ వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సినిమాలు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. కొన్ని సినిమాలు మాత్రం అనుకున్న టైమ్ కు.. చెప్పిన ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రావు. దీనితో థియేటర్ లో ఆ సినిమాలను మిస్ అయ్యి.. కనీసం ఓటీటీ లో అయినా చూద్దాం అనుకునే ప్రేక్షకులకు నిరాశ ఎదురౌతుంది. ఇప్పుడు సుదీర్ బాబు నటించిన హరోం హర మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. ఇక ఇప్పుడు మళ్ళీ హరోం హర మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ మరొక డేట్ వచ్చేసింది.

సుధీర్ బాబు నటించిన ప్రయోగాత్మక చిత్రం హరోం హర జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. దాదాపు ఈ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ ఓటీటీ లోకి వచ్చిన కానీ.. ఈ సినిమా మాత్రం ఆలస్యం అవ్వడంతో.. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ఇక రీసెంట్ ఈ సినిమ జులై 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. కానీ అది కూడా జరగకపోడంతో ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు మరోసారి హరోం హర అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ మరొక వార్త వచ్చేసింది. ఈ సినిమా జులై 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈసారి మాత్రం ఈ స్ట్రీమింగ్ డేట్ పక్కా అనే టాక్ వినిపిస్తుంది. మరి జులై 18 న ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే. చెప్పిన టైమ్ కు ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాకపోవడంతో ప్రేక్షకులలో కాస్త నిరాశ ఎదురైంది. అయినా సరే థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఓటీటీ లో చూసేందుకు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. మరి థియేటర్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమా కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet