iDreamPost
android-app
ios-app

OTT లో ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్న కామెడీ సిరీస్.. మీరు ఇంకా చూడలేదా !

  • Published Jul 29, 2024 | 7:00 AM Updated Updated Jul 29, 2024 | 7:00 AM

OTT Comedy Movie In Telugu: కామెడీ మూవీస్ ఎప్పుడు క్రేజ్ బాగానే ఉంటుందని ఇప్పుడు మరొక సినిమా ప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటీటీ లో కామెడీ మూవీస్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రీసెంట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చిన కామెడీ సిరీస్ ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

OTT Comedy Movie In Telugu: కామెడీ మూవీస్ ఎప్పుడు క్రేజ్ బాగానే ఉంటుందని ఇప్పుడు మరొక సినిమా ప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటీటీ లో కామెడీ మూవీస్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రీసెంట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చిన కామెడీ సిరీస్ ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

  • Published Jul 29, 2024 | 7:00 AMUpdated Jul 29, 2024 | 7:00 AM
OTT లో ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్న కామెడీ సిరీస్.. మీరు ఇంకా చూడలేదా !

ఇప్ప్పుడు కామెడీ మూవీస్ హావ మళ్లీ మొదలైంది. వారానికి ఒక కామెడీ మూవీ అయినా ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి కామెడీ మూవీస్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతకాలం హర్రర్, మర్డర్ మిస్టరీ మూవీస్ చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులను రిలీఫ్ కోసం ఏదైనా మంచి ఫీల్ గుడ్ డ్రామాస్ ను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ లిస్ట్ లో ముందుండేవి కామెడీ మూవీస్ ఏ. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా ఓ కామెడీ సిరీస్ ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

ఈ రీసెంట్ కామెడీ సిరీస్ మరేదో కాదు.. కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు మెయిన్ లీడ్ లో తమిళంలో నటించిన “చట్నీ సాంబార్” మూవీ. కమెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మందిని.. తన నటనతో నవ్వించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా కేవలం తమిళంలో మాత్రమే కాకుండా.. తెలుగు, మలయాళం , కన్నడ భాషల్లో కూడా చట్నీ సాంబార్ సిరీస్ అందుబాటులో ఉంది. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలీ తో కలిసి.. కడుపుబ్బా నవ్వుకునేందుకు ఈ సిరీస్ ను చూసేయొచ్చు.

ఇక చట్నీ సాంబార్ సిరీస్ కథ విషయానికొస్తే.. అముద కేఫ్ అనే హోటల్ చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగనుంది. అముద అనే కేఫ్ లో సాంబార్ బాగా ఫేమస్. ఇక యోగి బాబు ఏమో రోడ్ సైడ్ ఇడ్లీలు అమ్ముకుంటు ఉంటాడు. అతని బండి దగ్గర చట్నీ బాగా ఫేమస్. తన చట్నీ సీక్రెట్ రెసిపీ ఎవరికీ తెలీకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు యోగిబాబు. అయితే ఓ సారి అముద కేఫ్ కష్టాల్లో ఉండడంతో.. ఆ కేఫ్ ఓనర్ కొడుకులు.. యోగి బాబుతో డీల్ కుదుర్చుకుంటారు. అతని చట్నీ రెసిపీ వారికి చెప్తే.. వారి హోటల్ లోని సాంబార్ రెసిపీ అతనికి చెప్తామని చెప్తారు. మరి ఈ డీల్ కుదుర్చుకునే సమయంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? అతను ఈ డీల్ కు ఒప్పుకున్నాడా లేదా ! అనేది తెరపై చూడాల్సిన కథ. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom