iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: అన్న, చెల్లి మధ్య ప్రేమ పుడితే? OTTలో సమాజం జీర్ణించుకోలేని ప్రేమ కథ!

  • Published May 20, 2024 | 6:42 PM Updated Updated May 20, 2024 | 6:42 PM

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల ట్రైలర్స్ చూడడానికి డిస్టర్బెడ్ గా అనిపించినా సరే.. అసలు ఆ సినిమాలో ఏముందో తెలుసుకోడానికైనా ఆ సినిమాను చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల ట్రైలర్స్ చూడడానికి డిస్టర్బెడ్ గా అనిపించినా సరే.. అసలు ఆ సినిమాలో ఏముందో తెలుసుకోడానికైనా ఆ సినిమాను చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

  • Published May 20, 2024 | 6:42 PMUpdated May 20, 2024 | 6:42 PM
OTT Movie Suggestion: అన్న, చెల్లి మధ్య ప్రేమ పుడితే? OTTలో సమాజం జీర్ణించుకోలేని ప్రేమ కథ!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎప్పటికప్పుడు ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటిని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు కానీ ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను మాత్రం ప్రేక్షకులు మిస్ చేస్తూ ఉంటారు. మీరు మిస్ చేసిన సినిమాలల్లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి. అయితే, కొన్ని సినిమాల ట్రైలర్స్ చూస్తూనే.. చూడడానికి డిస్టర్బెడ్ గా అనిపిస్తూ ఉంటాయి. అయినా సరే అసలు ఆ సినిమాలో ఏముందో తెలుసుకోడానికైనా సరే.. అలాంటి సినిమాలను చూడాలనుకుంటారు మూవీ లవర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే కంటే ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. నోహ్ అనే యువతి తల్లి విలియం అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంటుంది. విలియంకు ఓ కొడుకు ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత నోహ్ కూడా తన తల్లితో కలిసి విలియం ఇంటికి వెళ్తుంది. ఇక ఓ రోజు ఫ్యామిలి అంతా కలిసి డిన్నర్ కు వెళ్తారు. మొదటి నుంచి కూడా నోహ్ , విలియం కొడుకు ఇద్దరు కూడా టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకుంటూ ఉంటారు. ఇక డిన్నర్ కి వెళ్లిన వారిద్దరూ ఎదో పని ఉండడం చేత తిరిగి ఇంటికి బయల్దేరాల్సి వస్తుంది. ఈ క్రమంలో దారి మధ్యలో వారిద్దరికీ పెద్ద గొడవ జరుగుతుంది. నోహ్ ను దారి మధ్యలోనే వదిలేస్తాడు. కానీ అనుకోకుండా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలవుతుంది.

అయితే, ఈ విషయం రోహ్ తల్లి చూసినా కానీ అన్న చేల్లెల్లె కదా అని పట్టించుకోదు. ఈ క్రమంలో నోహ్ కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. అలా చేసేది ఎవరో కాదు నోహ్ మాజీ తండ్రి.. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మాజీ నోహ్ తల్లి మీద పగ తీర్చుకోడం కోసం నోహ్ ను కిడ్నప్ చేస్తాడు. కట్ చేస్తే విలియం కొడుకు నోహ్ ని కాపాడి ఇంటికి తీసుకుని వస్తాడు. మెల్లగా వారి అన్నా చెల్లెల్లు అన్న సంగతి మర్చిపోయి.. ఆ రాత్రంతా ఒకే గదిలో గదిలో ఉండి హద్దులు మీరు ప్రవర్తిస్తారు. ఈ విషయం విలియంకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ? తప్పుగా ప్రవర్తించిన వారిద్దరూ చివరికి ఏమౌతారు ? నోహ్ తల్లికి ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “మై ఫాల్ట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet