iDreamPost
android-app
ios-app

OTT Movie: తెలుగోళ్ళు తీసిన హాలీవుడ్ రేంజ్ మూవీ! OTTలో ఇప్పుడు వైరల్ అవుతుంది!

  • Published Apr 17, 2024 | 7:59 PM Updated Updated Apr 26, 2024 | 6:23 PM

ఓటీటీ లో బాగా పాపులర్ అయినా ప్లాట్ ఫార్మ్స్ తో పాటు.. మిగిలిన ప్లాట్ ఫార్మ్స్ లోను మంచి సిరీస్ లు ఉంటూ ఉంటాయి. కానీ, వాటి గురించి సరిగా బజ్ లేకపోవడంతో ఆయా సిరీస్ లు అంతగా ఫేమస్ అవ్వవు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే.

ఓటీటీ లో బాగా పాపులర్ అయినా ప్లాట్ ఫార్మ్స్ తో పాటు.. మిగిలిన ప్లాట్ ఫార్మ్స్ లోను మంచి సిరీస్ లు ఉంటూ ఉంటాయి. కానీ, వాటి గురించి సరిగా బజ్ లేకపోవడంతో ఆయా సిరీస్ లు అంతగా ఫేమస్ అవ్వవు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే.

  • Published Apr 17, 2024 | 7:59 PMUpdated Apr 26, 2024 | 6:23 PM
OTT Movie: తెలుగోళ్ళు తీసిన హాలీవుడ్ రేంజ్ మూవీ! OTTలో ఇప్పుడు వైరల్ అవుతుంది!

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహ, జియో సినిమా, ఈ టీవీ విన్ ఇలా ఎన్నో ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి . ప్రతి వారం ఈ ప్లాట్ ఫార్మ్స్ లో డజన్ల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు.. థియేటర్ లో రిలీజ్ అయ్యేవి ఉంటాయి కాబట్టి.. వాటికీ ముందు నుంచే బాగా బజ్ నడుస్తూ ఉంటుంది. మరి కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా ఎంతో కొంత బజ్ నడుస్తూనే ఉంటుంది. కానీ, కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులు మిస్ అయిపోతూ ఉంటారు, మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఈటీవీ విన్ లో ప్రసారం అయ్యే ఈ మూవీ కూడా ఉందేమో చూసేయండి. ఇంతకీ అది ఏ సినిమానో ఆ కథేంటో చూసేద్దాం.

ఈటీవీ విన్ లో ప్రసారం అయ్యే ఈ సినిమా పేరు “హౌ ఈజ్ థట్ ఫర్ ఏ మండే”. ఈ సిరీస్ కు శ్రీపాల్ సమ దర్శకత్వం వహించారు. సాయి ప్రణీత్ రచయితగా వ్యవహరించారు. అయితే ఈ మూవీ ఫారిన్ లో జరిగింది కాబట్టి.. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లో ఉంటుంది. ఒక మిస్టరీ ప్లాట్ ను సింపుల్ గా తీసిన కూడా .. చాలా ప్రేసెంటబుల్ గా చిత్రీకరించారు ఈ సినిమాను. ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో ఫారెన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకానొక మండే రోజున తనకు చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అతని జాబ్ పోతుంది. మరోవైపు ఒక డెమెన్షియా ఉన్న పేషంట్ కనిపించకుండా పోతాడు. ఒక గ్యాంగ్ అంతా కలిసి ఆ పేషంట్ ను వెతుకుతూ ఉంటారు. అసలు వీటిని ఒకదానికి ఒకటి ఎలా లింక్ చేశారనేది మాత్రం.. సినిమా చూస్తూనే తెలుస్తుంది. ఆ పేషంట్ వలన, ఆ గ్యాంగ్ వలన హీరో జీవితంలో ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే ఈ కథ. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా ఏంటి అనేది అర్థంచేసుకోడానికి.. స్టార్టింగ్ కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ.. ఒక్కసారి ఆ స్టోరీ వరల్డ్ లోకి ఎంటర్ అయితే మాత్రం.. ఈజీగా అందరూ కనెక్ట్ అయిపోతారు, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లో ఉంటుంది కాబట్టి కొంచెం అర్థంచేసుకోని ఎడ్జ్జెస్ట్ అయితే మాత్రం ఎండ్ లో వచ్చే క్లైమాక్స్ కు .. వర్త్ వాచింగ్ మూవీ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. కొన్ని కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తే కంటే కూడా సినిమాను పూర్తిగా చూస్తే మాత్రమే అర్థమౌతూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటి ” హౌ ఈజ్ థట్ ఫర్ ఏ మండే”. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap