iDreamPost
android-app
ios-app

OTT New Release: ఈ వారం OTT లో ఇదే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ .. అసలు మిస్ కాకండి!

  • Published Jun 07, 2024 | 5:37 PM Updated Updated Jun 07, 2024 | 5:37 PM

ఈ వారం ఓటీటీ లోకి చెప్పుకోదగిన సినిమాలు, సిరీస్ లు లేవు అనుకునే క్రమంలో.. కొన్ని సినిమాలు మా సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అంటూ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లోకి చెప్పుకోదగిన సినిమాలు, సిరీస్ లు లేవు అనుకునే క్రమంలో.. కొన్ని సినిమాలు మా సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అంటూ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 07, 2024 | 5:37 PMUpdated Jun 07, 2024 | 5:37 PM
OTT New Release: ఈ వారం OTT లో  ఇదే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ .. అసలు మిస్ కాకండి!

కొన్ని సినిమాలు, సిరీస్ లకు ఇప్పుడు ఓటీటీ లలో డిమాండ్ బాగా పెరిగిపోతుంది. అందులోను వారం వారానికి ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. మేకర్స్ కూడా జాగ్రత్తగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు వీటిని ఎక్కువగా ఆదరించేది తెలుగు వారే అవ్వడంతో.. ఒరిజినల్ గా అవి ఏ భాష చిత్రాలైన సరే.. ప్రత్యేకించి తెలుగులో కూడ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలా ఇప్పటివరకు ఎన్నో ఇతర భాషల చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయిపొయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా ట్రైలర్ ను బట్టి గమనిస్తే.. ఈ సినిమాలో హీరో ఓ రోజు కార్ లో వెళ్తున్నపుడు.. అనుకోకుండా ఓ వ్యాన్ వేగంగా వచ్చి హీరో కార్ ను ఢీకొట్టి బోల్తా పడుతుంది. దగ్గరకి వెళ్లి చూస్తే అందులో ఉన్న వ్యక్తి చనిపోయి ఉంటాడు. అతని పక్కనే ఎంతో బంగారం ఉంటుంది దానిని హీరో చూస్తాడు. వెంటనే ఆ డెడ్ బాడీని, బంగారాన్ని తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. దారిలో అనుకోకుండా ముగ్గురు వ్యక్తులు కలుస్తారు. దొరికిన బంగారంతో ఎంజాయ్ చేద్దామని అనుకునే ఈ ముగ్గురికి ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి. అసలు ఆ రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు “బ్లాక్ అవుట్”. క్రైమ్ , యాక్షన్ ఎంటర్టైనర్ తో ఈ సినిమా జూన్ 7 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.

12th ఫెయిల్ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన విక్రాంత్ మస్సి ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించాడు, ఇక విక్రాంత్ తో పాటు.. మౌని రాయ్, సునీల్ గ్రోవర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ కు అందరికి ఈ సినిమాపై కొన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. మరి మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş