iDreamPost
android-app
ios-app

OTT Horror Thriller : డైరెక్ట్ గా OTT లోకి అవికా గోర్ హర్రర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే !

  • Published Jul 16, 2024 | 6:44 PM Updated Updated Jul 16, 2024 | 6:44 PM

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలపై అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలపై అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Jul 16, 2024 | 6:44 PMUpdated Jul 16, 2024 | 6:44 PM
OTT Horror Thriller : డైరెక్ట్ గా OTT లోకి అవికా గోర్ హర్రర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే !

ఇప్పుడు థియేటర్ అయినా.. ఓటీటీ అయినా డిమాండ్ అంతా హర్రర్ చిత్రాలదే. ఒకటే జోనర్ లో ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా .. కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇలా ఇప్పటికే ఓటీటీ లో కుప్పలు తెప్పలుగా హర్రర్ మూవీ కథలు ఉన్నాయి. వాటిలో దాదాపు ప్రేక్షకులంతా వచ్చిన మూవీస్ ను వచ్చినట్లు చూసినా కానీ.. ఇంకా చూడడానికి చాలానే సినిమాలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలపై అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పడు డైరెక్ట్ గా ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం.

డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా పేరు “బ్లడీ ఇష్క్” . ఈ సినిమాను విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ ఇప్పటికే రాజ్, 1920, హాంటెడ్ 3డీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి.. సక్సెస్ అయ్యారు విక్రమ్ భట్. ఇక ఈ మూవీకి మహేశ్ భట్, సుహ్రితా దాస్ కథ అందించారు. కాగా ఈ సినిమాలో వర్దన్ పూరి, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో ఇలా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలకు.. బాగానే పాపులారిటీ పెరిగిపోతుంది. అందులోను హర్రర్ సినిమాలంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇక ఈ సినిమాను జూలై 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ను గమనిస్తే.. ఓ నది మధ్యల ఉండే ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ లోని ఓ పెద్ద భవనం లోకి వర్ధన్ పూరి , అవికా గోర్ వెళ్తారు. అయితే ఆ భవనంలో వీరిద్దరితో పాటు ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారనే అనుమానం అవికాకు కలుగుతుంది. ఆ ఇంట్లో రాజ్ ఉన్నట్లు అనిపిస్తుందని అవికా వర్ధన్ కు చెప్తుంది. కానీ రాజ్ లేడని.. అతని జ్ఞాపకాల వలనే అలా అనిపిస్తుందని.. వర్ధన్ సర్ది చెప్తాడు. కానీ అక్కడ జరిగే కొన్ని అనుమానాస్పద సంఘటనల వలన అవికాలో.. అక్కడ దెయ్యం ఉందనే భయం పెరుగుతుంది. నిజంగానే దెయ్యం ఉందని ఆమె కనిపెడుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిదో ఆమె తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు రాజ్ ఎవరు ? ఇంకా కథ ఏమైఉంటుందో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. మరి బ్లడీ ఇష్క్ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio