iDreamPost
android-app
ios-app

ఆయ్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Aug 16, 2024 | 12:36 PM Updated Updated Aug 16, 2024 | 12:36 PM

AAY Movie OTT Partner Locked: ఇక ఇప్పడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్ని కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో.. పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త సినిమాలు థియేటర్ లో ఉండగానే.. ఓటీటీ డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇక తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా ఆయ్ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం.

AAY Movie OTT Partner Locked: ఇక ఇప్పడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్ని కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో.. పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త సినిమాలు థియేటర్ లో ఉండగానే.. ఓటీటీ డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇక తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా ఆయ్ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం.

  • Published Aug 16, 2024 | 12:36 PMUpdated Aug 16, 2024 | 12:36 PM
ఆయ్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఈ వారం థియేటర్ లో ఒకే ఈరోజు నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో నార్నె నితిన్ నటించిన ఆయ్ సినిమా కూడా ఒకటి. చిన్న సినిమా అయినా కూడా.. డీసెంట్ హైప్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. మూడు పెద్ద సినిమాల మధ్యన ఎటువంటి సందేహం లేకుండా.. ఈ సినిమాను రిలీజ్ చేశారంటే.. సాహసమనే చెప్పి తీరాలి. ఈ క్రమంలో అనుకున్న విధంగానే ఆయ్ సినిమాకు.. విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ను కూడా భారీ ధరలకు క్లోజ్ చేసినట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్న సినిమాగా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చినా కానీ.. ఆయ్ మూవీ మాత్రం ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకోగా.. ఇప్పుడు ఆయ్ మూవీ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. ఓటీటీ పార్ట్నర్స్ అన్ని కూడా ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించడంలో పోటీ పడుతున్నాయి. ఆయా సినిమాలు థియేటర్ లో ఉండగానే ఓటీటీ డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్ లో మూవీ రిజల్ట్ ను బట్టి.. ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఆధారపడి ఉంది.

Aay Movie

ఇక ఆయ్ మూవీ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు అంజీ కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 బ్యానర్స్ పై.. అల్లు అరవింద్ ‘ఆయ్ ‘ సినిమాను సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా కొప్పినీడు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో నార్నె నితిన్ తో పాటు.. నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతానికి గోదావరి బ్యాక్డ్రాప్ తో.. ఎమోషనల్ , కామెడీ సీన్స్ తో ఈ మూవీ అందరిని మెప్పించేస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఆయ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis