iDreamPost
android-app
ios-app

Heeramandi: హీరామండి టీజర్ విడుదల.. ఎలా ఉందంటే?

  • Published Feb 01, 2024 | 6:02 PM Updated Updated Feb 01, 2024 | 6:02 PM

నెట్ ఫ్లిక్స్, బన్సాలీ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హీరామండికి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేశారు.

నెట్ ఫ్లిక్స్, బన్సాలీ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హీరామండికి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేశారు.

  • Published Feb 01, 2024 | 6:02 PMUpdated Feb 01, 2024 | 6:02 PM
Heeramandi: హీరామండి టీజర్ విడుదల.. ఎలా ఉందంటే?

బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తన సినీ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందారు. నెట్‌ఫ్లిక్స్‌లో హీరామండి: ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌తో ఈ దిగ్గజ దర్శకులు ఓటీటీ అరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ ఉదయం విడుదలైన టీజర్ చూస్తే, స్వాతంత్రానికి పూర్వం లాహోర్‌లోని నాట్యగత్తెలు, వేశ్యల జీవితాలను భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ సీరీస్ ను మలిచినట్టు కనిపిస్తుంది.

టీజర్, ఎటువంటి డైలాగ్ లేకుండా ఉన్నప్పటికీ భారీతనం నిండుగా ఉంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లతో సహా సమిష్టి తారాగణంతో నిండిన హీరామండి టీజర్ ఆసక్తిని కలిగించింది.

నెట్‌ఫ్లిక్స్, బన్సాలీ ప్రొడక్షన్స్ ఈ సీరీస్ ను కలిసి నిర్మించాయి. కాగా దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో సిరీస్ ప్రీమియర్ తేదీని ప్రకటించనుంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ నైపుణ్యం, భన్సాలీ యొక్క దర్శకత్వ ప్రతిభ కలగలపి హీరామండి ఖచ్చితంగా వీక్షకులు ఒక అద్భుతమైన అనుభూతిని పొందేలా చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet