iDreamPost
android-app
ios-app

ఈ వారం ఓటీటీల్లో పండగే, ఒకేరోజు ఏకంగా 21 సినిమాలు…

  • Published Jan 11, 2024 | 10:41 AM Updated Updated Jan 11, 2024 | 10:41 AM

OTT Release Movies: ప్రతి వారం బుల్లితెరై ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. బారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా చూసే అవకాశం లభిస్తుంది.

OTT Release Movies: ప్రతి వారం బుల్లితెరై ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. బారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా చూసే అవకాశం లభిస్తుంది.

  • Published Jan 11, 2024 | 10:41 AMUpdated Jan 11, 2024 | 10:41 AM
ఈ వారం ఓటీటీల్లో పండగే, ఒకేరోజు ఏకంగా 21 సినిమాలు…

ఒకప్పుడు సినిమా ధియేటర్లలో క్యూ లైన్లో నిల్చొని టికెట్ తీసుకొని సినిమాలు చూస్తే ఆ థ్రిల్ వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని థియేటర్లకు వెళ్లడం తగ్గి ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఓటీటీ జమానా వచ్చేసింది.. కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లతో వారం వారం సందడే సందడి. కరోనా సమయంలో ధియేటర్లు మూసి వేసిన తర్వాత చాలా మంది ఓటీటీల్లోనే సినిమాలు చూడటం మొదలు పెట్టారు. చాలా మందికి ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయింది. థియేటర్లో తమకు నచ్చిన సినిమాలు మిస్ అయినా.. కొద్ది రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ వీక్ ఎండ్ లో ఓటీటీలో చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా ధియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ మూవీస్ లో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వీటితో పాటు ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్దమయ్యాయి. కాకపోతే వీటిలో చెప్పుకోదగ్గ తెలుగు సినిమలు లేవు.. అజయ్ గాడు, కిల్లర్ సూప్, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ లాంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సీరీస్ లు రిలీజ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్, వెబ్ సీరీస్ ఏంటో చూద్దాం..

అమెజాన్ ప్రైమ్ :

  • రోల్ ప్లే – ఆంగ్ల చిత్రం
  • దేహతి లడ్కే సీజన్ 2 – హిందీ వెబ్ సీరీస్
  • మడేరా దే యాక్టర్, సెర్సీస్ – స్పానిష్ వెబ్ సీరీస్
  • 90 హరి మెంకారీ సువామీ – ఇండోనేషియా మూవీ
  • మిషిన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్ట్ – 1 : తెలుగు డబ్బింగ్ చిత్రం

నెట్ ఫ్లిక్స్ :

  • లిఫ్ట్ – ఆంగ్ల చిత్రం
  • లవ్ ఈజ్ బ్లైండ్ : స్వీడన్ – స్విడిష్ వెబ్ సీరీస్
  • డంబ్ మనీ – ఆంగ్ల చిత్రం
  • అడిరే – ఆంగ్ల చిత్రం
  • బాయ్ స్వాలోస్ యూనివర్స్ – ఆంగ్ల వెబ్ సీరీస్ (స్ట్రీమింగ్)
  • ఛాంపియన్ – ఆంగ్ల వెబ్ సీరీస్ (స్ట్రీమింగ్)
  • డిటెక్టీవ్ ఫోస్ట్ – పోలిష్ వెబ్ సీరీస్ (స్టీమింగ్)
  • కిల్లర్ సూప్ – హిందీ వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)
  • మంత్ర సరుగణ – ఇండోనేషియన్ మూవీ
  • సోనిక్ ప్రైమ్ సీజన్ 3 – ఆంగ్ల వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)

సోనీ లీవ్ :

  • చేరన్స్ జర్నీ – కోలీవుడ్ వెబ్ సీరీస్

హాట్ స్టార్ :

  • ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 – తెలుగు లో డబ్బింగ్
  • సీరీస్ ఎకో – ఆంగ్ల వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)

జీ 5 :

  • అజయ్ గాడు – తెలుగు చిత్రం

 ఆపిల్ ప్లస్ టీవీ:

  • కిల్లర్ ఆన్ ద ఫ్లవర్ మూన్ – ఆంగ్ల చిత్రం

జియో సినిమా: 

  • టెడ్ – ఆంగ్ల వెబ్ సిరీస్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio