iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం OTT డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Feb 04, 2024 | 10:37 AM Updated Updated Feb 04, 2024 | 10:37 AM

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నలిచిన గుంటూరు కారం మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నలిచిన గుంటూరు కారం మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

  • Published Feb 04, 2024 | 10:37 AMUpdated Feb 04, 2024 | 10:37 AM
గుంటూరు కారం OTT డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ ను వసూల్ చేసి గుంటూరు కారం ఘాటు చూపించింది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. థియేటరల్లో రమణగాడి మాస్ జాతర కొనసాగింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారితో పాటు మహేష్ ఫ్యాన్స్ ఓటీటీ విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి గుంటూరు కారం ఓటీటీ విడుదలకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

ఓటీటీ లవర్స్ కు పండగలాంటి వార్త. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఊహించిన దానికంటే ముందుగానే నెల తిరగకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెఢీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేస్తుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 09 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş