iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’! స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Apr 01, 2024 | 8:25 AM Updated Updated Apr 01, 2024 | 8:25 AM

Premalu OTT Streaming Date: ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఓటీటీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

Premalu OTT Streaming Date: ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఓటీటీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

  • Published Apr 01, 2024 | 8:25 AMUpdated Apr 01, 2024 | 8:25 AM
ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’! స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఒకప్పుడు ధియేటర్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్లు. రాను రాను ట్రెండ్ కాస్త మారి భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ దుమ్మురేపుతున్నాయి. భారతీయ చిత్రాలే కాదు ఇతర బాషా చిత్రాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇటీవల చాలా మంది నిర్మాతలు తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రేమలు చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ స్ట్రిమింగ్ ఎప్పడు? ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఫిబ్రవరి 9న ‘ప్రేమలు’ చిత్రం మాలీవుడ్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. అందమైన ప్రేమ కథతో పాటు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాతో బైజూ కి మంచి క్రేజ్ దక్కింది.. వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి.

Super hit movie coming to OTT

మాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రూ.5 కోట్లు పెట్టి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగు లో రూ.14 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ప్రేమలు మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ మార్చి 29 (శుక్రవారం) రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తాజాగా ప్రేమలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 12 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ చిత్రం స్ట్రిమింగ్ కు రావడం ఖరారైంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రిమింగ్ లోకి రానుంది. హింది, కన్నడ వెర్షన్ గురించి ఇంకా అప్డేట్ రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Studios (@bhavanastudios)

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet