iDreamPost
android-app
ios-app

OTTలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Apr 20, 2024 | 1:01 PM Updated Updated Apr 20, 2024 | 1:01 PM

విద్యుత్ జ‌మ్వాల్‌, అర్జున్ రాంపాల్ హీరోలుగా ఇటీవలే న‌టించిన మూవీ క్రాక్. ఇందులో హీరోయిన్లుగా అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇంతకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..

విద్యుత్ జ‌మ్వాల్‌, అర్జున్ రాంపాల్ హీరోలుగా ఇటీవలే న‌టించిన మూవీ క్రాక్. ఇందులో హీరోయిన్లుగా అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇంతకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Published Apr 20, 2024 | 1:01 PMUpdated Apr 20, 2024 | 1:01 PM
OTTలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బ్రిటన్ బ్యూటీ అమిజాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో రామ్ చరణ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ దాదాపు ఆరెళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్ లో మిషన్ చాప్టర్-1 సినిమాతో మళ్లీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మాడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. కాగా, అమీజాక్సన్ బాలీవుడ్ లో తాజాగా నటించిన సినిమా ‘క్రాక్’. ఈ సినిమాలో మరో హీరోయిన్ నోరా ఫతేహి నటించగా.. విద్యుత్ జమ్వాల్, ఆర్జున్ రాంపాల్ హీరోలుగా నటించారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య దత్ తెరకెక్కించాడు. అయితే క్రాక్ సినిమా మొదట టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుస్తున్నా నేపథ్యంలో తాజాగా క్రాక్ ఓటీటీలో మరి కొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

విద్యుత్ జ‌మ్వాల్‌, అర్జున్ రాంపాల్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ ‘క్రాక్’. ఇందులో హీరోయిన్లుగా అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి నటించిన విషయం తెలిసిందే. కాగా, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాను ఆదిత్య దత్ తెరకెక్కించాడు. కాగా, థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా గత కొంతకాలంగా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారక ప్రకటన వచ్చేసింది. కాగా, ఈ సినిమాను ఈనెల అనగా ఏప్రిల్ 26వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. కాగా, క్రాక్ సినిమానువిద్యుత్ జ‌మ్వాల్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఇక ఏమాత్రం అలస్యం చేయకుండా వెంటనే ఈ బాలీవుడ్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చూసేయండి.

ఇక క్రాక్ సినిమా కథ విషయానికొస్తే..  ముంబై స్ల‌మ్ ఏరియాలో పుట్టిన హీరో సిద్ధు (విద్యుత్ జ‌మ్వాల్‌)  అనే యువ‌కుడు ఎంతో క‌ఠిన‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ అండ‌ర్‌గ్రౌండ్ స‌ర్వైవ‌ల్ స్పోర్ట్స్ పోటీల్లో ఎలా విజేత‌గా నిలిచాడు? అలాగే  దేవ్ (అర్జున్ రాంపాల్‌) అనే మాఫియా డాన్‌పై సిద్ధు ప‌గ‌ను పెంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? అత‌డిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఆదిత్య ద‌త్ మూవీని తెర‌కెక్కించాడు.  ఇక అండ‌ర్‌గ్రౌండ్ స‌ర్వైవ‌ల్ స్పోర్ట్స్ అనే పాయింట్ కొత్త‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మరి, త్వరలో బాలీవుడ్ యాక్షన్ మూవీ క్రాక్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel