iDreamPost
android-app
ios-app

డైరెక్టుగా OTTలోకి వచ్చేస్తున్న బోల్డ్ కంటెంట్ మూవీ… స్ట్రీమింగ్ అందులోనే!

  • Published Jan 29, 2024 | 10:57 AM Updated Updated Jan 29, 2024 | 10:57 AM

ఓటీటీలోకి ఓ బోల్డ్ కంటెంట్ చిత్రం డైరెక్టుగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఓ బోల్డ్ కంటెంట్ చిత్రం డైరెక్టుగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 29, 2024 | 10:57 AMUpdated Jan 29, 2024 | 10:57 AM
డైరెక్టుగా  OTTలోకి వచ్చేస్తున్న బోల్డ్ కంటెంట్ మూవీ… స్ట్రీమింగ్ అందులోనే!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక పలు సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. నిత్యం ఓటీటీల్లో ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఓటీటీలకు. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చోని సినిమాను చూసే వీలుండడంతో ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. కాగా తెలుగు సినిమాలతో పాటు.. పలు డబ్బింగ్ చిత్రాలు, ఒరిజినల్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ క్రమంలో ఓటీటీలోకి ఓ బోల్డ్ కంటెంట్ చిత్రం డైరెక్టుగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త సిరీసులు విడుదలవుతుంటాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ మరికొన్ని డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ హీరోయిన్ గా నటిస్తున్న బోల్డ్ చిత్రం మిక్స‌ప్. ఈ సినిమాను ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.

ఇటీవల దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి పెదవులను చూపిస్తూ హాట్ పోస్టర్ ను విడుదల చేయగా.. ఆ పోస్టర్ ను ఆహా తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుతకుంది. కోరిక ప్రేమ‌ను జ‌యించ‌గ‌ల‌దా అంటూ టైటిల్ కింద ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో పూజ‌జ‌వేరి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom