iDreamPost
android-app
ios-app

Rathnam OTT: OTTలోకి విశాల్ రత్నం మూవీ! ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తోంది ఏంటి?

  • Published May 04, 2024 | 4:20 PM Updated Updated May 04, 2024 | 4:20 PM

ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేయండి.. ఎందుకంటే ఇంకా కొత్త సినిమాలు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో విశాల్ నటించిన లేటెస్ట్ సినిమా "రత్నం". ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ వచ్చేసింది.

ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేయండి.. ఎందుకంటే ఇంకా కొత్త సినిమాలు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో విశాల్ నటించిన లేటెస్ట్ సినిమా "రత్నం". ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ వచ్చేసింది.

  • Published May 04, 2024 | 4:20 PMUpdated May 04, 2024 | 4:20 PM
Rathnam OTT: OTTలోకి విశాల్ రత్నం మూవీ! ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తోంది ఏంటి?

ఈ వారం ఓటీటీ లోకి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. థియేటర్ లో వాటికీ లభించని రెస్పాన్స్ కూడా ఆయా సినిమాలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. పైగా ఆ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో కూడా నిలుస్తున్నాయి. ఇలా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలతో.. సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. కాబట్టి ఓటీటీలో ఉన్న సినిమాలు చూసేస్తే.. కొత్త సినిమాలు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకముందే.. ఓటీటీ ఎంట్రీ డేట్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉందో చూసేద్దాం.

విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో ఈ నటుడు ఎంత ఫేమస్ అయ్యాడో.. ఇటు తెలుగులో కూడా అంతే ఫేమస్ అయ్యాడు. ఇక సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలోను నిత్యం ఏవో ఒకవార్తలతో వైరల్ అవుతూనే ఉంటాడు విశాల్, ఇక అవన్నీ పక్కన పెడితే, విశాల్ తాజాగా నటించిన రత్నం సినిమాకి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది, పైగా ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. రత్నం సినిమా మే 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

Vishal Ratnam movie into OTT

ఇక రత్నం సినిమా స్టోరీ ఏంటంటే.. ఈ సినిమా కథ మొత్తం ఆంధ్ర , తమిళనాడు బోర్డర్ లో కొనసాగుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన విశాల్ ఓ కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న క్రమంలో.. అదే మార్కెట్ లో ఉండే ఓ పెద్దాయన ప్రమాదానికి గురైనపుడు.. విశాల్ తన ప్రాణాలకు తెగించి మరి కాపాడతాడు. దీనితో ఆ పెద్దాయన విశాల్ ను సొంత కొడుకులా పెంచుకుంటాడు. మరో వైపు హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయిని ఎవరో చంపాలని అనుకుంటూ ఉంటారు. వారి నుంచి కూడా హీరో తనను రక్షిస్తాడు. ఇంతకీ హీరోయిన్ ను చంపాలనుకున్నది ఎవరు. అసలు హీరోయిన్ విశాల్ కు ఎలా పరిచయం అవుతుంది.. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి రత్నం సినిమా ఓటీటీ అప్ డేట్ పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş