iDreamPost
android-app
ios-app

OTTలోకి వ‌చ్చిన‌ గౌత‌మ్ మీన‌న్ మూవీ! ఈ సినిమా చాలా స్పెషల్!

  • Published Mar 28, 2024 | 5:08 PM Updated Updated Mar 28, 2024 | 5:08 PM

కొన్ని సినిమాలు ఎటువంటు బజ్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి . ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన ఓ యాక్షన్ మూవీ సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

కొన్ని సినిమాలు ఎటువంటు బజ్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి . ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన ఓ యాక్షన్ మూవీ సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Mar 28, 2024 | 5:08 PMUpdated Mar 28, 2024 | 5:08 PM
OTTలోకి వ‌చ్చిన‌ గౌత‌మ్ మీన‌న్ మూవీ! ఈ సినిమా చాలా స్పెషల్!

ఎటువంటి బజ్ లేకుండా కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఆ సినిమాల గురించి అంతగా టాక్ లేకపోయినా కూడా ఒక్కసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయంటే మాత్రం.. మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుంటాయి. ఇప్పటివరకు ఇటువంటి సినిమాలు ఎన్నో సైలెంట్ గా ఓటీటీని దున్నేశాయి. ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాల కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ సినిమా “జాషువా” ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా .. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ యాక్షన్ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోందో తెలుసుకుందాం.

గౌతమ్ మీనన్ దర్శకత్వం అంటే అందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఏమాయ చేశావే, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ లాంటి క్లాసిక్ హిట్స్ తమిళ , తెలుగు ప్రేక్షకులకు అందించి.. టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ, ఇప్పుడు ఈ దర్శకుడు తీసే సినిమాలు మాత్రం.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందించిన “జాషువా” కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మార్చి 1న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నెల రోజులు కూడా గడవకముందే.. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. అది కూడా ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా.. మార్చి 28నుంచి.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.. మరి, ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక జాషువా సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌.. కుంద‌వి అనే ఎన్ఆర్ఐ లాయ‌ర్‌కు బాడీగార్డ్‌గా అతను పనిచేస్తూ ఉంటాడు. అయితే, ఒక మెక్సిక‌న్ డ్ర‌గ్ గ్యాంగ్ కుందవిని టార్గెట్ చేస్తోంది. అయితే, మరి ఆమెకు బాడీ గార్డ్ గా పనిచేస్తున్న హీరో.. ఆ ప్రమాదం నుంచి కుందవిని ఎలా కాపాడాడు ! వారిద్దరికీ అంతకుముందే పరిచయం ఉందా ! వారిద్దరి మధ్య ఏదైనా ప్రేమాయణం సాగిందా ! అసలు చివరకి ఈ కథ ఎంత వరకు సాగుతుంది ! ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. గౌతమ్ మీనన్ కథలంటే అందరికి మక్కువే. కానీ, ఈ కథలు మాత్రం కాస్త కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి, ఇక ఈ సినిమా ఓటీటీలో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. మరి, జాషువా సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet