iDreamPost
android-app
ios-app

అఫీషియల్: మరో కొన్ని గంటల్లో OTTలోకి ఫ్యామిలీ స్టార్! రిలీజ్ డేట్ కన్ఫమ్!

  • Published Apr 24, 2024 | 2:25 PM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఓటీటీ డీటెయిల్స్ గురించి కొన్ని రోజులుగా బజ్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఆఫీషియల్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఓటీటీ డీటెయిల్స్ గురించి కొన్ని రోజులుగా బజ్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఆఫీషియల్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

  • Published Apr 24, 2024 | 2:25 PMUpdated Apr 26, 2024 | 6:19 PM
అఫీషియల్:  మరో కొన్ని గంటల్లో OTTలోకి  ఫ్యామిలీ స్టార్! రిలీజ్ డేట్ కన్ఫమ్!

కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అవ్వకపోయినా కూడా ఓటీటీలో మాత్రం తెగ హిట్ అయిపోతూ ఉంటాయి. థియేట్రీకల్ సరిగా జరగక ఆ లాస్ ని రికవర్ చేసుకోడానికి కొన్ని సినిమాలు. థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజులలోపే ఓటీటీ లోకి అడుగుపెడుతూ ఉంటాయి. మరి కొన్ని సినిమాలు త్వరగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేసుకుని.. ఓటీటీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ రెండు రకాల జోనర్స్ లోను ఇప్పటివరకు కొన్ని సినిమాలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్పుడు మరో రెండు రోజుల్లో విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలి స్టార్ మూవీ కూడా ఓటీటీ లో అడుగుపెడుతున్నట్లు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

తెలుగు ఇండస్ట్రీలో అటు విజయ్ దేవరకొండకు, మృణాల్ ఠాకూర్ కు మంచి పేరు ఉంది. దీనితో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అందరు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లు, ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాపై ఎక్స్పెక్టషన్స్ ను పెంచేసాయి. దీనితో భారీ ఎక్స్పెక్టషన్స్ మధ్య రిలీజ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది. ఫామిలీ ఆడియన్స్ ను ఓ రకంగా అట్ట్రాక్ట్ చేసినా కూడా.. యూత్ ని మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని. అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఉంటె కనుక.. ఓటీటీ లో చూసేయొచ్చు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీని రన్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు.. ఈ క్రమంలో అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి కారణంగా.. అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే కథాంశంతో సాగుతుంది ఈ మూవీ.. ఒక రొటీన్ ఫ్యామిలి స్టోరీ అయిన కూడా కొన్ని సీన్స్ ను అంత రియలిస్టిక్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. దీనితో ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఓటీటీ లో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఫామిలీ స్టార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom