iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ప్రతి ఆడపిల్ల చూడాల్సిన చిత్రం! OTTలో ట్రెండింగ్ మూవీ! సూపర్ కాన్సెప్ట్!

  • Published Apr 23, 2024 | 5:13 PM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

ఓటీటీ లోకి అనేక సినిమాలు వస్తూనే ఉన్నాయి. వరుసగా ఇన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ఒక్కోసారి కొన్ని సినిమాలను మిస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెప్పుకోబోయే ఓ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ మీరు మిస్ చేసినవాటిలో ఉందేమో చూసేయండి.

ఓటీటీ లోకి అనేక సినిమాలు వస్తూనే ఉన్నాయి. వరుసగా ఇన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ఒక్కోసారి కొన్ని సినిమాలను మిస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెప్పుకోబోయే ఓ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ మీరు మిస్ చేసినవాటిలో ఉందేమో చూసేయండి.

  • Published Apr 23, 2024 | 5:13 PMUpdated Apr 26, 2024 | 6:19 PM
OTT Suggestion: ప్రతి ఆడపిల్ల చూడాల్సిన చిత్రం!  OTTలో ట్రెండింగ్ మూవీ! సూపర్ కాన్సెప్ట్!

అలసిపోయినప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వాలంటే సినిమా, ఫ్రెండ్స్ తో కలిసి సరదగా ఎంజాయ్ చేయాలంటే సినిమా, బోర్ కొడితే సినిమా, మూడ్ బాలేకపోతే కూడా సినిమా.. ఇలా సినిమాలు అందరి జీవితాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పి తీరాలి. ఈ మధ్య కాలంలో అయితే సినిమాల క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందులోనే కోవిడ్ తర్వాత ఆన్ లైన్ యూజర్స్ బాగా పెరిగిపోవడంతో.. ఓటీటీ మూవీ లవర్స్ కూడా బాగానే పెరిగిపోయారు. దీనితో ఎక్కడెక్కడో ఉన్న మూవీస్ అన్ని కూడా అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్ని మూవీస్ మధ్యలో మూవీ లవర్స్ కొన్ని మూవీస్ ని మిస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉన్నట్లయితే.. ఓ మంచి తెలుగు మూవీ ని మిస్ అయినట్లే. మరి ఇంతకీ ఆ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే పాయింట్ కి వచ్చేద్దాం.

ఈ మూవీ పేరు కన్నగి.. ఇది ఒక తమిళ సినిమా. బిగినింగ్ లోనే తమిళ సినిమా అని ఉంది కదా.. ఎందుకులే అని లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ని మిస్ అయిపోతారు. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమాలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ లో ఉంటుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి ఈ డాట్స్ అన్ని కూడా ఎక్కడ కనెక్ట్ చేశారన్నది అర్ధమౌతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. కలై అనే ఒక అమ్మాయి.. ఆమెకు మొదటి సారి పెళ్లి చూపులు జరుగుతాయి. కానీ అనుకోకుండా ఆ మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది. దీనితో ఆమె బాధపడుతూ ఉంటుంది. మరో స్టోరీ ఏంటంటే ఒక హౌస్ వైఫ్ కు సంబంధించింది. ఇక్కడ ఆమెకు పిల్లలు పుట్టడం లేదని.. ఆమె భర్త ఆమెకు విడాకులు ఇస్తున్నాడని.. ఒక లాయర్ దగ్గరకు వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతుంది.

ఇక మరొక స్టోరీ విషయానికొస్తే ఇక్కడ సాఫీగా సాగిపోతున్న ఒక ప్రేమ జంటకు అనుకోకుండా ఒక ప్రాబ్లమ్ ఎదురౌతుంది, అదేంటంటే ఇక్కడ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదొక ప్రాబ్లమ్ అవుతుంది. ఇక ఆఖరి జంట విషయానికొస్తే వీరు లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ప్రేమ, పెళ్లి లాంటి కమిట్మెంట్స్ లేకుండా ఇలానే హ్యాపీగా ఉందాం అని డిసైడ్ అయ్యి ఉంటారు. మరి మొదట చెప్పుకున్న అమ్మాయికి పెళ్లి అవుతుందా లేదా ! పిల్లలు పుట్టడంలేదని డైవర్స్ తీసుకుందాం అనుకున్న కేస్ ఏమౌతుంది ! మూడవ కథలో ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమెకు అబార్షన్ జరుగుతుందా ! లివింగ్ రిలేషన్ లో ఉన్న వారిద్దరి కలిసి ఉంటారా విడిపోతారా ! అసలు ఈ నాలుగు ప్లాట్స్ ని ఎలా కనెక్ట్ చేస్తారు అనేది మాత్రం క్లైమాక్స్ లోనే రివీల్ చేస్తారు. క్లైమాక్స్ మాత్రం అసలు మిస్ కాకూడదు. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సో ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. వెంటనే చూసెయ్యండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet