iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: మగాళ్లను వాడుకునే భార్య! ఏకంగా భర్త ముందే! OTTలో షాకింగ్ మూవీ!

  • Published May 07, 2024 | 3:14 PM Updated Updated May 07, 2024 | 3:14 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీ లోకి రాబోయే సినిమాలను, ఆల్రెడీ వచ్చిన సినిమాలను భాషతో సంబంధం లేకుండా కథను బట్టి ఆదరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాను కనుక ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే ఓ లుక్ వేయండి.

ఈ మధ్య కాలంలో ఓటీటీ లోకి రాబోయే సినిమాలను, ఆల్రెడీ వచ్చిన సినిమాలను భాషతో సంబంధం లేకుండా కథను బట్టి ఆదరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాను కనుక ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే ఓ లుక్ వేయండి.

  • Published May 07, 2024 | 3:14 PMUpdated May 07, 2024 | 3:14 PM
OTT Movie Suggestion: మగాళ్లను వాడుకునే భార్య! ఏకంగా భర్త ముందే! OTTలో షాకింగ్ మూవీ!

లెక్కలేనన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చి పడుతున్న క్రమంలో.. కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సినిమాలను ఎవరైనా చెప్తే తప్ప వారికి తెలియవు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే.. ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు లాంగ్వేజ్ బారియర్ ను క్రాస్ చేసి.. అన్ని భాషల చిత్రాలను చూసేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అలాంటి వారికి ఓ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “డీప్ వాటర్” 2022 లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి జెనెరేషన్ భార్య భర్తలకు ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఇదొక వర్త్ వాచింగ్ సినిమా. ఈ సినిమా కథేంటంటే.. చాలా మంది భార్యలకు తమ భర్తలను తమను ప్రేమగా చూసుకుంటే చాలని అనుకుంటూ ఉంటారు. వారిలో కొంతమందికి ప్రేమగా చూసుకునే భర్త వచ్చినా కానీ.. ఇంకా ఎదో కావాలని ఆశించి.. కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమానే.. ఈ మూవీ. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

వారిది ఓ అందమైన కుటుంబం.. భర్త, భార్య, కూతురు కలిసి నివసిస్తూ ఉంటారు. అయితే, ఆ భార్య భర్తలు ఇద్దరికీ కలిసి ఉండడం ఇష్టం లేదు. కానీ కేవలం తమ పాప కోసం కలిసి ఉంటారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె భర్త మాత్రం పాపా కోసం ఇంటిని విడిచి వెళ్లోద్దని.. కావాలంటే ఆమెకు ఇష్టమైన వాళ్ళను ఇంటికి తెచ్చుకోమని చెప్తాడు. దీనితో ఆమె అదే పట్టణానికి చెందిన కొందరితో ప్రేమగా ఉంటుంది. కానీ, కొంత కాలం తర్వాత ఆమె ఎవరితో అయితే క్లోజ్ గా కనపడుతుందో.. వారంతా వరుసగా చనిపోతూ ఉంటారు. వారు ఎలా చనిపోతున్నారు.. దానికి కారణం ఆమె భర్తేనా.. అనే అనుమానం అందరికి కలుగుతుంది. కానీ, ఎవరు కనిపెట్టలేకపోతారు, ఆ తర్వాత ఏమైంది ! చివరకి ఆ హంతకుడిని కనిపెట్టారా లేదా ! అసలు ఆ హత్యలు చేసేది ఎవరు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş