iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: మీరు OTTలో ఎన్నో బో*ల్డ్ సినిమాలు చూసి ఉండొచ్చు! ఇలాంటి సినిమా లైఫ్ లో చూసి ఉండరు!

  • Published May 04, 2024 | 1:59 PM Updated Updated May 04, 2024 | 1:59 PM

అందరూ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూనే ఉంటారు. అయితే, రెగ్యులర్ గా చూసే సినిమాలు బోర్ కొట్టిన వారికి ఈ అడల్ట్ కమ్ వైలెన్స్ థ్రిల్లర్ మూవీ బెస్ట్ అని చెప్పి తీరాలి. ఈ మూవీ కిడ్స్ తో కలిసి చూసేది అయితే అసలు కాదు.

అందరూ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూనే ఉంటారు. అయితే, రెగ్యులర్ గా చూసే సినిమాలు బోర్ కొట్టిన వారికి ఈ అడల్ట్ కమ్ వైలెన్స్ థ్రిల్లర్ మూవీ బెస్ట్ అని చెప్పి తీరాలి. ఈ మూవీ కిడ్స్ తో కలిసి చూసేది అయితే అసలు కాదు.

  • Published May 04, 2024 | 1:59 PMUpdated May 04, 2024 | 1:59 PM
OTT Movie Suggestion: మీరు OTTలో ఎన్నో బో*ల్డ్ సినిమాలు చూసి ఉండొచ్చు! ఇలాంటి సినిమా లైఫ్ లో చూసి ఉండరు!

ఎప్పటికప్పుడు ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను అందరూ మిస్ కాకుండా చూస్తూనే ఉన్నారు. వీటిని చూస్తూ ఉన్న క్రమంలో కొన్ని మంచి మూవీస్ ను మిస్ అయిపోతున్నారు. అందులోను ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరు.. సస్పెన్స్ , హర్రర్, అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ కోరుకునే వారికి ఇది బెస్ట్ సజ్జెషన్. పైగా ఈ సినిమా తెలుగులో కూడా ఉంది. కానీ, కిడ్స్ తో కలిసి చూసే సినిమా అయితే కాదు, ఎందుకంటే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “ఎక్స్(X)”. ఈ సినిమా పేరుకు తగినట్లే.. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్, న్యూడిటీ చాలా ఉంటుంది. కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ తో పాటు.. వైలెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీనిని పెర్టిక్యులర్ గా ఒక జోనర్ కింద పరిగణించలేము. పైగా ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీల ప్లాన్ చేశారంట మేకర్స్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పి తీరాలి. పైగా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది, ఎంతైనా ఇతర భాషల చిత్రాలు తెలుగులో చూస్తే ఆ మజానే వేరు.. పైగా అడల్ట్ కంటెంట్ మూవీ.. కాబట్టి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ సినిమా కథేంటి ఎందుకు ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వారికి.. వర్త్ వాచింగ్ అనే విషయాలను చూసేద్దాం.

Adult Movie

1979 లో టెక్సాస్‌‌లోని ఒక మారుమూల ప్రాంతంలో వరుస హత్యలు జరిగాయని చూపించడంతో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ హత్యలు ఎలా జరిగాయో అనే విషయంపైన అసలు కథేంటో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటంటే కొద్దీ రోజుల క్రితం ఒక ఇంట్లోకి ఓ ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారంతా అక్కడ ఓ అడల్ట్ కంటెంట్ సినిమాను తీసి.. ఆ సినిమాతో హాలీవుడ్ లో ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు . అయితే ఆ ఇంట్లో ఓ వృద్ధ జంట మాత్రమే ఉంటారు. వారికీ సినిమా తీస్తున్న విషయం చెప్పకుండా.. ఇంకేదో కారణం చెబుతారు. ఎలాగూ వారు వృద్ధ జంట కదా వారేం చేస్తారులే అనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది.

Adult Movie

అదేంటంటే.. ఆ ఇంట్లో ఉండే ముసలావిడకు వయస్సు మళ్ళినా కూడా.. శారీరక వాంఛల మీద ఆశ చావదు. సరిగ్గా అదే సమయంలో వారంతా అడల్ట్ కంటెంట్ సీన్స్ ను షూట్ చేయడం.. ఈ ముసలావిడ చాటుగా చూస్తుంది. దీనితో మరోసారి తన కోరిక తీర్చుకోడానికి ఎవరైనా ఉంటారేమో అని వెతుకుతుంది. ఆమె భర్తకు వయస్సు అయిపోడంతో అతను ఆమె కోరికను తీర్చలేకపోతాడు. ఇక ఆమె సినిమా తీయడానికి వచ్చిన వారిలో ఓ యువకుడిని తన కోరిక తీర్చమని అడుగుతుంది. అతను నిరాకరించడంతో అతనిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేస్తుంది . ఆ తర్వాత ఏం జరిగింది ! అతనితో వచ్చిన మిగిలిన వారు తప్పించుకున్నారా లేదా ! ఆ ముసలావిడ తన కోరిక తీర్చుకునేందుకు ఎంత వరకు వెళ్ళింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique