iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పండగే.. OTTలోకి ఆయ్.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పటినుంచంటే?

  • Published Sep 07, 2024 | 1:46 PM Updated Updated Sep 07, 2024 | 1:46 PM

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆయ్ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్డెట్ తో తెరకెక్కి మంచి వసూళ్లను రాబట్టింది. ఆయ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆయ్ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్డెట్ తో తెరకెక్కి మంచి వసూళ్లను రాబట్టింది. ఆయ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Published Sep 07, 2024 | 1:46 PMUpdated Sep 07, 2024 | 1:46 PM
మూవీ లవర్స్ కు పండగే.. OTTలోకి ఆయ్.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పటినుంచంటే?

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్లో సినిమాలు మిస్ అయిన వారు ఓటీటీలో రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని తమక నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బులు కూడా ఆదా అవుతుండడంతో ఓటీటీ యాప్స్ కు క్రేజ్ పెరిగింది. నిత్యం ఏదో ఒక మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతూనే ఉంటుంది. మూవీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందిస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. మిమ్మల్ని అలరించేందుకు మరో మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇటీవల విడుదలైన ఆయ్ మూవీ ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానున్నది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నార్నే నితిన్ హీరోగా కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఆయ్‌ సినిమా ఆగస్టు 15న విడుదలైన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. యూత్ ను తెగ ఆకట్టుకుంది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కోసం చూస్తున్న సినీ లవర్స్ కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ అందించింది. ఆయ్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను పోషించారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişbetcio