iDreamPost
android-app
ios-app

90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

  • Published Jan 13, 2024 | 7:26 PM Updated Updated Jan 13, 2024 | 7:28 PM

ఓటీటీ పుణ్యమా అని ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

ఓటీటీ పుణ్యమా అని ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

  • Published Jan 13, 2024 | 7:26 PMUpdated Jan 13, 2024 | 7:28 PM
90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీ లో సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ధియేటర్లలో పడిగాపులు కాస్తూ సినిమాలు చూసే కాలం పోయింది. ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లభిస్తుంది. 2020లో కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా సినీ ధియేటర్లు పూర్తిగా మూసివేయడంతో చాలా మంది ఇంట్లో ఓటీటీలో సినిమాలు చూస్తూ కాలం గడిపారు. ఓటీటీలో థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, హర్రర్, ఫ్యామిలీ అదీ ఇది అనే తేడా లేకుండా అన్ని జోనర్స్ లో వెబ్ సీరీస్ వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది నిర్మాతలు తమ సినిమాలు ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ వెబ్ సీరీస్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రకు మంచి పేరు వచ్చింది.. ఈ పాత్రలో నటించిన బ్యూటీ బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో హీరో శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగా, రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ఇంటి సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలిచారు. తాజాగా శివాజీ, వాసుకీ ప్రధాన పాత్రలో నటించిన ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ ’వెబ్ సీరీస్ ఈటీవీ విన్ లో ఆరు ఎపిసోడ్స్ తో రిలీజ్ అయింది. 1990 లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి.. అప్పటి పరిస్థితులు, స్కూల్ డేస్ ఎలా ఉంటాయి అన్నది చాలా అందంగా చూపించారు. 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ వెబ్ సీరీస్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్ గా సుచితా డేవిడ్ పాల్ పాత్ర అందరినీ బాగా ఆకర్షించింది.

సుచితా డేవిడ్ పాల్ లో నటించిన బ్యూటీ అసలు పేరు స్నేహల్ కామత్. ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ ’వెబ్ సీరీస్ లో తన క్యూట్ లుక్, డ్యాన్స్ తో అదరగొట్టింది. పెద్ద కళ్లు, ఆకర్షించే ముఖ వచ్చస్సుతో పాటు తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. గతంలో స్నేహల్ కామత్ పలు యూట్యూబ్ ఛానల్స్, సినిమాల్లో నటించింది. అరవిందసమేత మూవీలో పూజా హెగ్డే స్నేహితురాలిగా నటించింది. ఇటీవల జీ 5 లో రిలీజ్ అయిన కైలాసపురం అనే వెబ్ సీరీస్ లో నటించింది. ఇవన్నీ స్నేహల్ కామత్ కి పెద్దగా పేరు తీసుకురాకపోయినా.. 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ ఈ అమ్మడికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ❤❤Mili❤❤ (@snehal_kamat)

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet