iDreamPost
android-app
ios-app

సినీ లవర్స్ కి పండగే.. ఈ వారం OTTల్లో సందడి చేసే మూవీస్ ఇవే!

  • Published Jan 22, 2024 | 6:15 PM Updated Updated Jan 22, 2024 | 6:15 PM

ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు విడుదల చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు విడుదల చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 22, 2024 | 6:15 PMUpdated Jan 22, 2024 | 6:15 PM
సినీ లవర్స్ కి పండగే.. ఈ వారం OTTల్లో సందడి చేసే మూవీస్ ఇవే!

కొత్త సంవత్సరం ప్రారంభమై ఓ నెల కూడా పూర్తి కావొస్తుంది. జనవరి నెలలో సంక్రాంతిని పురస్కరించుకుని పలు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. తమ అభిమాన నటుల మూవీస్ చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. ఇక థియేటర్లలో చూడలేక పోయిన వారు ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు ఓటీటీ సంస్థలు సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలను ప్రకటించాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. మొత్తం 27 సినిమాలు ఈ నెల చివరి వారంలో అలరించబోతున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ ఇవే!

హాట్‌స్టార్

  • నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 23
  • ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
  • ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) – జనవరి 26
  • కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) – జనవరి 26
  • ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) – జనవరి 27

అమెజాన్ ప్రైమ్

  • కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) – జనవరి 23
  • కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) – జనవరి 25
  • హస్లర్స్ (హిందీ సిరీస్) – జనవరి 24
  • ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 26
  • పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 26

నెట్‌ఫ్లిక్స్

  • నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 22
  • జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23
  • లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) – జనవరి 23
  • గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
  • క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
  • సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
  • బూగీమన్ (అరబిక్ మూవీ) – జనవరి 25
  • మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25
  • బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) – జనవరి 26
  • క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జనవరి 28

జీ5

  • సామ్ బహుదూర్ (హిందీ సినిమా) – జనవరి 26

సోనీ లివ్

  • షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 22

బుక్ మై షో

  • వోంకా (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 22
  • ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 23
  • ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 23

జియో సినిమా

  • మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 22

ఆపిల్ ప్లస్ టీవీ

  • మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 26

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio