iDreamPost
android-app
ios-app

This Week OTT Releases: ఈ వారం OTTలో రిలీజ్ కానున్న 24 సినిమాలు

  • Published Mar 11, 2024 | 11:40 AM Updated Updated Mar 11, 2024 | 11:40 AM

ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య ప్రతి వారానికి పెరిగిపోతుంది. ఇప్పటివరకు ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న తీరు చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో వారం వచ్చేసింది. ఈ వారం ఆడియన్సును ఎంటర్టైన్ చేయడానికి మరి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య ప్రతి వారానికి పెరిగిపోతుంది. ఇప్పటివరకు ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న తీరు చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో వారం వచ్చేసింది. ఈ వారం ఆడియన్సును ఎంటర్టైన్ చేయడానికి మరి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

  • Published Mar 11, 2024 | 11:40 AMUpdated Mar 11, 2024 | 11:40 AM
This Week OTT Releases: ఈ వారం OTTలో రిలీజ్ కానున్న 24 సినిమాలు

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఎంత థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు ఆరాట పడినా .. అవి మళ్ళీ ఓటీటీకి ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీలో విడుదలైన సినిమాలు మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతున్నాయి. అలానే, ఏ సినిమా బెస్ట్ అనే ఓటీటీ సజ్జెషన్స్ ప్రతి వారం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎప్పటిలానే ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే సినిమాల జాబితా తయారైపోయింది. మరి, ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే తెలుగు చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇలా ఉంది.

ఇప్పటికే హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాకపోతే “హనుమాన్” హిందీ వెర్షన్ మాత్రం ఈ వీక్ రిలీజ్ కానుంది. అలాగే మమ్ముట్టి నటించిన “భ్రమయుగం”,”సేవ్ ది టైగెర్స్”, ఇలా అనేక సినిమాలు, సిరీస్ లు ఆడియన్సును ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాయి. మరి, మార్చి 11 నుంచి 17 వరకు ఓటీటీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కాబోతున్నాయి చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్:

1) మార్చి 11- యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్)
2) మార్చి 12 – జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ మూవీ)
3) మార్చి 12 – టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్)
4) మార్చి 13 – బండిడోష్ (స్పానిష్ సిరీస్)
5) మార్చి 14 – 24 హావర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ మూవీ)
6) మార్చి 14 – గర్ల్స్ 5ఎవా -సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్)
7) మార్చి 15 – చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్)
8) మార్చి 15 – ఐరిష్ విష్ ( ఇంగ్లీష్ మూవీ)
9) మార్చి 15 – ఐరన్ రియన్ ( స్పానిష్ సిరీస్)
10) మార్చి 15 – మర్డర్ ముబారక్ (హిందీ సినిమా)

అమెజాన్ ప్రైమ్:

1) మార్చి 13 – లవ్ అదురా (హిందీ సిరీస్)
2) మార్చి 14 – బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్)
3) మార్చి 14 – ఇన్విన్సజిబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
4) మార్చి 15 – ఫ్రిడా ( ఇంగ్లీష్ మూవీ)

హాట్ స్టార్:

1) మార్చి 15 – గ్రేస్ అనాటమీ : సీజన్ 20( ఇంగ్లీష్ సిరీస్)
2) మార్చి 15 – సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 ( తెలుగు సిరీస్)
3) మార్చి 15 – టేలర్ స్విఫ్ట్: ది ఏరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ)

జియో సినిమా:

1) మార్చి 16 – హనుమాన్ (హిందీ వెర్షన్)
2) మార్చి 17 – ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ)

సోనిలివ్ :

1) మార్చి 15 – భ్రమ యుగం

జీ 5:
1) మార్చి 14 – మెయిన్ అటల్ హు (హిందీ మూవీ)

ఆపిల్ ప్లస్ టీవి:
1) మార్చి 15 – మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్)

బుక్ మై షో :

1)మార్చి 15 – ది డెవిల్ కాన్స్ పరసీ (ఇంగ్లీష్ సినిమా)

మరి, ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాయబోయే సినిమాలు, సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet