iDreamPost
android-app
ios-app

OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు!

  • Published Jan 18, 2024 | 11:15 AM Updated Updated Jan 18, 2024 | 11:15 AM

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు ఓటీటీకి వచ్చాయి.. వస్తున్నాయి. రేపు ఒక్క రోజే పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ఏకంగా 21 సినిమాలు విడుదల కానున్నాయి.

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు ఓటీటీకి వచ్చాయి.. వస్తున్నాయి. రేపు ఒక్క రోజే పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ఏకంగా 21 సినిమాలు విడుదల కానున్నాయి.

  • Published Jan 18, 2024 | 11:15 AMUpdated Jan 18, 2024 | 11:15 AM
OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు!

 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో సినిమా చూసే సంస్కృతి బాగా పెరిగిపోయింది. జనం థియేటర్లకు వెళ్లి మూవీస్‌ చూడ్డం బొత్తిగా తగ్గించేశారు. ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలు హాళ్లలో రిలీజ్‌ అయిన కొద్దిరోజులకే ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో.. ఇంట్లో కూర్చుని మూవీ ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఖర్చుతో పాటు శ్రమ కూడా తప్పుతుందన్న ఆలోచన చేస్తున్నారు. దీనికి తోడు తక్కువ ఖర్చుతో ఎక్కువ సినిమాలు చూడొచ్చు.. అది కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు.

ఇక, ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లు కూడా తమ సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడానికి మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి. ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను, టీవీ షోలను అందుబాటులోకి తెస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన కొద్దిరోజులకే సినిమాలను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. అంతేకాదు! మాతృభాషతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక, ఈ వారంలో.. అదీ కూడా రేపు ఒక్క రోజే ఏకంగా 21 సినిమాలు, వెబ్‌ సిరీస్‌ పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

  • బ్రాన్‌ : ది ఇంపాజిబుల్‌ ఫార్ములా వన్‌ స్టోరీ ( ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • కులీన్‌ రూనీ : ది రియల్‌ వగ్తా స్టోరీ ( ఇంగ్లీష్‌ సిరీస్‌ )
  • క్రిస్టోబల్‌ బలన్సియా – స్పానిష్‌ సిరీస్‌
  • ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ – తెలుగు
  • స్నేక్స్‌ ఎస్‌ఓఎస్‌ : గోవాస్‌ వైల్డెస్ట్‌ సీజన్‌ 4 ( ఇంగ్లీష్‌ సిరీస్‌)

బుక్‌ మై షో :

  • ఓడవుమ్‌ ముడియాదు ఒలియవుమ్‌ ముడియాదు ( తమిళం)
  • ఆల్‌ ఫన్‌ అండ్‌ గేమ్స్‌ ( ఇంగ్లీష్‌ ) జనవరి 20

జియో సినిమా :

  • లా అండ్‌ అర్డర్‌ : స్పెషల్‌ విక్టిమ్స్‌ యూనిట్‌ సీజన్‌ 25 ( ఇంగ్లీష్‌ సిరీస్‌ )

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ ( హిందీ సిరీస్‌)
  • ఫిలిప్స్‌ – మలయాళం
  • హబ్జిన్‌ హోటల్‌ ( ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • లాల్‌ : లాస్ట్‌వన్‌ లాఫింగ్‌ ఐర్లాండ్‌ ( ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • జోర్రో : స్పానిస్‌ సిరీస్‌

నెట్‌ఫ్లిక్స్‌ :

  • ఫుల్‌ సర్కిల్‌ – ఇంగ్లీష్‌
  • లవ్‌ ఆన్‌ ది స్పెక్ట్రమ్‌ యూఎస్‌ సీజన్‌ 2 ( ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • మి సోల్‌ డాడ్‌ టియాన్‌ అలాస్‌ ( స్పానిష్‌ సినిమా )
  • సిక్స్‌ టీ మినిట్స్‌ – జర్మన్‌
  • ద బెక్‌తెడ్‌ ( కొరియన్‌ సిరీస్‌)
  • ద గ్రేటెస్ట్‌ నైట్‌ ఇన్‌ పాప్‌ – ఇంగ్లీష్‌
  • ద కిచెన్‌ – ఇంగ్లీష్‌
  • కేఫ్టివేటింగ్‌ ద కింగ్‌ ( కొరియన్‌ సిరీస్‌ ) జనవరి 20

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet