iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన 12th ఫెయిల్ తెలుగు వర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 04, 2024 | 10:09 PM Updated Updated Mar 05, 2024 | 11:30 AM

12th Fail Telugu OTT Release Date & Streaming Platform: ఇటీవల తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పెద్ద సినిమాలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతున్నాయి.

12th Fail Telugu OTT Release Date & Streaming Platform: ఇటీవల తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పెద్ద సినిమాలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతున్నాయి.

  • Published Mar 04, 2024 | 10:09 PMUpdated Mar 05, 2024 | 11:30 AM
OTTలోకి వచ్చేసిన 12th ఫెయిల్ తెలుగు వర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు, కొత్త నటీనటుల హవా కొనసాగుతుంది. తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని ఎన్ని చిన్న సినిమాలు రుజువు చేశాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమా వసూళ్లకు బ్రేకులు వేస్తూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ మధ్య ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యల్లో వెబ్ సీరీస్, మూవీస్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ తెలుగు వర్షన్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ‘12th ఫెయిల్’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. విమర్శకులు నుంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం దర్శకుడు విధు వినోద్ చోప్రాపై అనేమ మంది ప్రశంసలు కురిపించారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. విక్రంత్ మాసే.. మనోజ్ కుమార్ శర్మ పాత్రను పోషించారు. గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకు పెద్దగా ఆధరణ లభించకున్నా.. తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చాక మరింత పాపులారిటీ సంపాదించింది.

12th ఫెయిల్ చిత్రం గత డిసెంబర్ 29 వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ లో ఓటీటీ ఫ్లామ్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే అది కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. తెలుగు, తమిళ్ వెర్షన్ లో ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలో తెలుగు వెర్షన్ తీసుకురావాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు. మొత్తానికి ఆ నీరీక్షణ ఫలించింది. 12th ఫెయిల్ మూవీ డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీ తెలుగు వెర్షన్ ఈ రోజు అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఒకేసారి ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

marsbahis girişjojobet girişjojobet