iDreamPost
android-app
ios-app

లోకేశ్ కనగరాజ్ ప్రక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరంటే..?

  • Published Oct 12, 2023 | 2:07 PM Updated Updated Nov 03, 2023 | 11:59 AM
  • Published Oct 12, 2023 | 2:07 PMUpdated Nov 03, 2023 | 11:59 AM
లోకేశ్ కనగరాజ్ ప్రక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరంటే..?

తన సినిమాలతో ప్రభంజనం సృష్టిస్తున్న యంగ్ టాలెంట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో మోస్ట్ వాటెండ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిన లోకేశ్.. ఇప్పుడు లియోతో మన ముందుకు వస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ నెల 19న థియేటర్లలో విడుదల కాబోతుంది ఈ చిత్రం. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం లియో. గతంలో మాస్టర్ అనే మూవీ వచ్చిన సంగతి విదితమే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటించగా.. అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ కీలక పాత్రధారులు. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, వ్యూస్‌లో యూట్యూబ్‌ను కూడా షేక్ ఆడించింది.

అయితే సినిమా విడుదల అవుతుందంటే.. డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ ట్రెండ్‌లో ఉండటం చూశారు కానీ.. అసలు చర్చల్లో లేని వ్యక్తులే అయితే..గమ్మత్తుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. పై ఫోటోలో డైరెక్టర్ లోకేశ్ ప్రక్కన ఓ అమ్మాయి కనిపిస్తుంది కదా.. ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ సెట్టార్.  లియో సినిమా విడుదల సందర్భంగా లోకేశ్, విజయ్, త్రిష పేర్ల కన్నా.. ఆమె పేరు ప్రత్యేకంగా వినబడుతోంది.  లియో మూవీపై పెరుగుతున్న అంచనాల మధ్యలో.. ఎవరా అతిలోక సుందరి అనేలా ఆమె ఫోటో నెట్టింట్లో విస్మయానికి గురి చేస్తోంది.  ఆమె గురించి వివరాలు ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఆమె మరెవ్వరో కాదూ.. లోకేశ్ సోదరి అవంతిక కనగరాజ్. ప్రస్తుతం ఇంటర్నెట్ నిండా ఆమె ఫోటోలే. తెర మీద ఉండాల్సిన అందం తెరవెనుక ఉండటంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో కట్టిపడేస్తుంది అవంతిక. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్ మార్కెటీర్‌గా రెండేళ్లకు పైగా పనిచేసిందట ఈ భామ. ఆ తర్వాత పరిశ్రమలోకి వచ్చి టాలెంట్ మేనేజర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఈ ఫోటోలను చూసి.. లోకేశ్‌కు ఇంత అందమైన చెల్లెలు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక వేరో హీరోయిన్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ.. తెర వెనుక ఉండేందుకు మక్కువ చూపుతోందట అవంతిక.

 

View this post on Instagram

 

A post shared by Avantika Kanagaraj (@avantika_kanagaraj)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş