iDreamPost
android-app
ios-app

టీవీ9 దేవి నాగవల్లి… దాసరికి ఏమవుతుంది…?

టీవీ9 దేవి నాగవల్లి… దాసరికి ఏమవుతుంది…?

ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్న వారిలో యాంకర్లు ముందు వరుసలో ఉన్నారు. బుల్లితెర మీద వార్తల రూపంలో వినోదం రూపంలో యాంకర్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. వారి స్టైల్ కి ఫాన్స్ ఏర్పడుతున్నారు. అనసూయ, రేష్మి లాంటి వారి యాంకరింగ్ కు ఫాన్స్ ఉంటె, సుమా, ఝాన్సీ లాంటి వాళ్లకు వారి మాట తీరుకి ఫాన్స్ ఉంటున్నారు. ఇక వర్షిణీ, శ్రీముఖి లాంటి వారికి వారి సందడికి ఫాన్స్ ఉంటున్నారు. ఇక న్యూస్ ప్రెజెంటర్స్ లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వారిలో ముందు వరుసలో ఉన్న వారు దీప్తి నల్లమోతు, దేవి నాగవల్లి.

Also Read: మంత్రిగా పని చేశారు కదా..? ఆ మాత్రం తెలియదా కాల్వ శ్రీనివాస్ గారు

వీరు బిగ్ బాస్ లో పాల్గొని కాస్త ఎక్కువ హడావుడి చేసారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దేవి నాగవల్లి బిగ్ బాస్ కు వెళ్ళడమే ఒక సంచలనం అనే చెప్పాలి. బిగ్ బాస్ కు వచ్చింది డబ్బుల కోసమే అని చెప్పి ఓపెన్ గా ఉంటుంది అనే గుర్తింపు తెచ్చుకుంది. టీవీ 9 సీనియర్ యాంకర్ గా ఉన్న దేవి నాగవల్లి గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అసలు అది ఏంటీ అంటే.. ఆమె దివంగత సినీ దిగ్గజం దాసరి నారాయణ రావుకి మనువరాలు… ఈ విషయం చాలా మందికి తెలియదు.

అసలు దేవి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. టీవీ 9 లో ఆమె చదివే వార్తలకు మంచి ఫాలోయింగ్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ ని ఫాస్ట్ గా చెప్పడంలో గాని, హెయిర్ స్టైల్ విషయంలో బట్టల విషయంలో గాని ఆమె చాలా వింతగా ఉంటుంది. అయితే దేవికి దాసరికి ఉన్న బంధాన్ని దేవి తల్లి బయటపెట్టారు. తన కూతురు ఇంట్లో ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంది అని ఆమె చెప్పారు.దాసరి నారాయణ రావు తన అత్తయ్యకు తమ్ముడు అని ఆయన తనకు బాబాయి అని… దేవికి తాత అవుతారని దేవి తల్లి చెప్పారు.

Also Read:చంద్ర‌బాబుకు ఆ పీఏ తో త‌ల‌వంపులు త‌ప్ప‌వా?

తాము తరుచుగా దాసరి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటామని ఏదైనా సందర్భం ఉంటే మాత్రం కచ్చితంగా దాసరి ఫ్యామిలీని కలుస్తూ ఉంటామని అన్నారు. అయితే ఆయనను తాము ఎప్పుడూ ఉపయోగించుకోలేదు అని, నరసాపురం, పాలకొల్లులో చాలా మంది చుట్టాలు ఉన్నారని, దాసరిది కూడా పాలకొల్లు కాబట్టి తాము చాలా సార్లు కలిసే వాళ్ళం అని తెలిపారు. తన కూతురు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని రూల్ ఈజ్ రూల్… రూల్ ఫర్ ఆల్ అనే సిద్దాంతాన్ని తాను ఫాలో అవుతూ తమను కూడా ఫాలో అయ్యేలా చేస్తుందని వివరించారు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకు బాగా తెలుసనీ అన్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet