Barrelakka Defeated: Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటమిపాలైన బర్రెలక్క

Barrelakka:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటమిపాలైన బర్రెలక్క

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యింది.

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యింది.

స్వతంత్ర అభ్యర్థిగా.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క ఓటమి పాలయ్యింది. బ్యాలెట్ బాక్సులో దూసుకుపోయిన బర్రెలక్క.. తర్వాత ఓట్ల లెక్కింపులో క్రమంగా వెనుకబడ్డారు. ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తుంటే అర్థమవుతోంది. మరి కొల్లాపూర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఇక ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా.. పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓటమి పాలయ్యింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాలెట్ బాక్సులో దూసుకుపోయిన బర్రెలక్క.. తర్వాత ఓట్ల లెక్కింపులో క్రమంగా వెనుకబడ్డారు. ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తుంటే అర్థమవుతోంది. కానీ జనాలు మాత్రం ఆమెను పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ చూసుకుని.. అదే వాస్తవం అనుకుంటే.. ఇదిగో ఇలాంటి షాక్ తగులుతుంది అంటున్నారు జనాలు.

విజిల్‌ గుర్తుతో తెలంగా ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీషకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు వచ్చాయి. దీంతో శిరీషకు మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపలి కృష్ణరావు 9,797 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో బర్రెలక్క వెయ్యి లోపు ఓట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments