iDreamPost
android-app
ios-app

ఆమె DPతో, దీపికా ఫోన్ ఫేస్ ఐడిని కూడా అన్‌లాక్ చేయొచ్చు, అచ్చం దీపికాలా ఉన్న అమ్మాయిని చూసి కిర్రెక్కిపోతున్నారు.

  • Published Jul 14, 2022 | 7:45 PM Updated Updated Jul 14, 2022 | 7:45 PM
  • Published Jul 14, 2022 | 7:45 PMUpdated Jul 14, 2022 | 7:45 PM
ఆమె DPతో, దీపికా ఫోన్ ఫేస్ ఐడిని కూడా అన్‌లాక్ చేయొచ్చు, అచ్చం దీపికాలా ఉన్న అమ్మాయిని చూసి కిర్రెక్కిపోతున్నారు.

బాలీవుడ్ ఫ్యాన్స్ కాస్త డిఫ‌రెంట్. త‌మ హీరో, హీరోయిన్ లా ఎవ‌రున్నా, పాపుల‌ర్ చేస్తారు. త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టేస్తారు. అందుకే, సెలబ్రిటీలు, అచ్చం వాళ్ల‌లా ఉండే డోపెల్‌గ్యాంజర్‌లు ఇంటర్నెట్‌ను దున్నేశారు.

తాను అభిమానించే సెల‌బ్రిటిలా ఉన్న‌వాళ్ల‌ను క‌నిపెట్ట‌డ‌మ‌నే క‌ళ‌, అభిమానులను ఎల్లప్పుడూ ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది.


అలియా భట్ లాంటి అమ్మాయి త‌ర్వాత‌, నెట్ జన్స్ ఇప్పుడు ఇప్పుడు దీపికా పదుకొనే మారు రూపాన్ని కనిపెట్టారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా పదుకొణె మారు రూపం ఇప్పుడు ట్రెంట్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రిజుతా ఘోష్ దేబ్‌ల మ‌ధ్య ఎక్కువ పోలిక‌లే ఉన్నాయి. అదిచాల‌దా, దీపిక ఫ్యాన్స్ చెలేగిపోవ‌డానికి.

రిజుత- దీపికల మ‌ధ్య పోలిక‌ల‌ను లెక్క‌వేస్తూ కామెంట్స్ పెడుతున్నారు


దీపికా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ , జాన్ అబ్రహంతో కలిసి పఠాన్ లో న‌టిస్తోంది. ఇది జనవరి 25, 2023న విడుదల కానుంది.

ఆమె అమితాబ్ బచ్చన్‌తో అదే టైటిల్‌తో హాలీవుడ్ చిత్రానికి రీమేక్ ‘ది ఇంటర్న్’ ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె లో న‌టిస్తోంది. ఆమె లుక్స్ బైట‌కు వ‌చ్చేవ‌ర‌కు ఆమెలాంటి రూపాల‌ను క‌నిపెట్ట‌డం దీపిక ఫ్యాన్స్ ఒక ఆట అయిపోయింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss