iDreamPost
android-app
ios-app

“మావారిని సుఖపెట్టడానికి అమ్మాయిలు కావలెను”: థాయ్ మహిళ వింత ప్రకటన

“మావారిని సుఖపెట్టడానికి అమ్మాయిలు కావలెను”: థాయ్ మహిళ వింత ప్రకటన

“నా భర్తను సుఖపెట్టడానికి ముగ్గురు అమ్మాయిలు కావలెను!” విచిత్రంగా ఉంది కదూ ఈ ప్రకటన?  బ్యాంకాక్ కి చెందిన పత్తీమా చమ్నన్ టిక్ టాక్ లో ఈ వింత యాడ్ వీడియో రిలీజ్ చేసింది. 44 ఏళ్ళ పత్తీమా క్రోనిక్ డిప్రెషన్ వల్ల చాలాకాలంగా భర్తను శారీరకంగా సుఖపెట్టలేకపోతోంది. అందుకే తన భర్తకు అన్ని రకాల సుఖాలు అందించే అమ్మాయిల కోసం వెతుకున్నట్లు చెబుతోంది. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు, మరో అమ్మాయి కోసం వేట కొనసాగుతోందంటోందీ ముదురు భామ.

ఇంతకీ ఈ ముగ్గురమ్మాయిలకి కావల్సిన అర్హతలేంటో తెలుసా? వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కాలేజ్ డిప్లమా ఉండాలి. చూడచక్కగా ఉండాలి. చక్కగా మాట్లాడాలి. అన్నింటికీ మించి HIV ఉండకూడదు. పిల్లలు అసలే ఉండకూడదు. తన భర్తకు మాంచి వినోదాన్ని అందించాలి. మరి ఇన్ని అర్హతలున్నవాళ్ళకి ఆవిడిచ్చే శాలరీ ఎంతో తెలుసా? కేవలం 342 పౌండ్లు అంటే దాదాపు 33 వేలు. ఇది బ్యాంకాక్ లెక్కల ప్రకారం అతి తక్కువ జీతం.

భర్తతో కలిసి పత్తీమా ఫ్యామిలీ బిజినెస్ నడుపుతోంది. అయినా భర్త ఒక్కడే చాలా కష్టపడుతున్నాడని ఫీలవుతోందీ అమ్మడు. అందుకే ఆయన్ను సంతోషంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది.

ఈ వింత ప్రకటనపై ఆ భర్త గారి స్పందనేంటనుకున్నారు? ముందు ఆన్ లైన్ లో వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆ తర్వాత భార్య ఐడియాకి ఫిదా అయిపోయాడు. పత్తీమా ఈ విషయం తనకెప్పుడో చెప్పినా ఇలా వీడియో పెడుతుందని అతగాడు అస్సలు అనుకోలేదట.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet